E-Paper
Advertisement
గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! పరస్పర ఆరోపణలతో గోక్కోవడంతోనే సరి! డైవర్షన్ పాలిటిక్స్ లో పోటాపోటీ!

గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! పరస్పర ఆరోపణలతో గోక్కోవడంతోనే సరి! డైవర్షన్ పాలిటిక్స్ లో పోటాపోటీ!

గింత పుర్సత్‌గున్నరేందీరా బై.. మనోళ్లు! అని అనుకుంటున్నారంట అంతా. అట్ల తయారయ్యిండ్రు మరి తెలంగాణ లీడర్లు. ఆ రెండు పార్టీలు ఏక్‌సే బడ్‌కర్‌ ఏక్‌ అన్నట్టుగ గోక్కునే రాజకీయాలను చేస్కుంట మస్తు టైం పాస్‌ చేస్తుండ్రంట. గా కేసీఆర్‌ ఫామ్‌హౌజుల పండుడేందో.. ఈ కేటీఆర్‌కు మొత్తం బాధ్యతలు అప్పగించుడేందో గానీ.. జనాల సమస్యలు గాలికొదిలి.. గెలుక్కునే రాజకీయాలకే మస్తు ప్రయార్టీ ఇస్తున్నడంట రామన్న. బాజాప్తా అంటుండు ఏమని.. ! నువ్వు గోకినా గోకకున్నా నేను గోకుతనే ఉంటా!అని. […]

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొండంత రాగం తీసి…అన్నట్టుగానే జంతర్‌మంతర్‌ 2.0 ఆందోళనలో సీజేపీ విఫలమైంది. జంతర్‌ మంతర్‌ వేదికగా నీట్‌ పేపర్‌ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా పై బొద్దింకలు చేసిన అలుపెరగని పోరాటానికి దేశం మొత్తం సపోర్టు చేసింది. కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి నెలకొన్నది. చలి చీమల చేతజిక్కి చావదే సుమతీ ..అన్న చందంగా బలవంతుడైన మోడీ మెడలు వంచడంలో జెన్‌జీ సక్సెస్‌ అయిందనే మెసేజ్‌ ప్రపంచానికి చేరింది. మోడీ సైతం జెన్‌ జీ ఉద్యమానికి […]

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

కొత్త పార్టీ ద్వారా తొలిసారిగా బలమైన ఎన్నికనే ఎదుర్కొనేందుకు టీఆరెస్‌ చీఫ్‌ కవిత రెడీ అయ్యారు. ఎన్నిక ఏదైనా పోటీ చేయడమే రాజకీయ పార్టీ లక్షణమని ఆమె పలుమార్లు తేల్చి చెప్పారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికైనా, రాబోవు జీహెచ్‌ఎంసీ ఎన్నికలైనా .. అన్నింట్లోనూ పోటీ చేస్తామని ఆమె ఇది వరకే ప్రకటించి ఉన్నారు. వీటికన్నా ముందే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ జరుగుతోంది. కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించి దూసుకుపోతున్నది. […]

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

Sangameswara Temple: నీళ్లలో ఉండే ఆలయం.. నీళ్లు తగ్గితేనే కనిపించే దైవం.. ఇదీ శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌లోని సంగమేశ్వరుడి ప్రత్యేకత. జలాశయంలో నీటిమట్టం పెరిగితే ఆలయం నీటిలో మునిగిపోతుంది.. నీళ్లు తగ్గితే మళ్లీ బయటపడుతుంది. సాధారణంగా ఎండాకాలంలో కనిపించే ఈ ఆలయం.. ఈసారి మాత్రం అక్టోబర్‌లోనే దర్శనమిచ్చింది. పాతికేళ్ల తర్వాత ఇంత ముందుగా కనిపిస్తోందని స్థానికులు, అర్చకులు చెబుతున్నారు. దీంతో సంగమేశ్వరుడి దర్శనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌పై బిగ్ డిస్కషన్! భక్తులకు స్వామివారి […]

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!
వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

ప్రమాదంలో ప్రమోదం అని దీన్నే అంటారు. ఎల్‌నినో కరువు కాటేయడానికి సిద్దంగా ఉంది. దీని ప్రభావం ఇప్పటికే వ్యవసాయ రంగం మీద పడింది. అయితే ఆ ఎల్‌నినోనే ఇప్పుడు వరి రైతును కాపాడుతున్నది. ఎలా అనుకుంటున్నారా? రాబోయే యాసంగి సీజన్‌లో వరి వేయడం కుదరకపోవచ్చు. సర్కార్‌ కూడా గట్టి నియంత్రణే చేయనుంది. దీంతో ఇప్పుడిప్పుడే వస్తున్న వరి కోతలతో ఆ వచ్చిన పచ్చివడ్లను ఎగబడి కొంటున్నారు పొరుగు రాష్ట్రం వ్యాపారులు. నిజామాబాద్ జిల్లాలో వరి నాట్లు తొందరగా […]

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!
కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా..! బుల్లెట్ దిగిందా.. లేదా? అనే సినీ డైలాగు కేసీఆర్‌కు కరెక్టుగా నప్పుతుంది. ఆయనంతే. ఇప్పుడు ఓడాడు కాబట్టి.. ఫామ్‌మౌజ్‌కే పరిమితమయ్యాడు.. అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఉద్యమ సమయం నుంచీ అంతే. అలా వచ్చి ఇలా అలజడి సృష్టించి.. మళ్లీ మాయమవుతుండె. ఎవరెంత మొత్తుకున్నా బయటకు వచ్చే వాడు కాదు. తనకు రావాలనిపించినప్పుడే వస్తాడు. ఎవరో పిలిస్తేనో.. ఎవరో తిడితేనో.. మరెవరో రెచ్చగొడితేనే.. రెచ్చిపోయి.. ఆ కఫ్యూజన్‌లో తనను తాను కొట్టేసుకునే […]

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!
విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!
జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!
ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

Botsas Family: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స అంటే ఒక బ్రాండ్. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్‌సీపీ వరకు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. ఆయన కుటుంబం నుంచి ఝాన్సీ లక్ష్మి, అప్పలనరసయ్య, అప్పలనాయుడు లాంటి వాళ్లు కూడా రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టారు. ఇప్పటివరకు సీనియర్లతో కనిపించిన బొత్స పొలిటికల్ ఫ్యామిలీ ఇప్పుడు సెకండ్ జనరేషన్‌తో కొత్త ఫేజ్‌లోకి అడుగుపెడుతోంది. చీపురుపల్లిపై ఫోకస్.. ఇప్పటికే బొత్స అనూషకు భీమిలి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త […]

Big Stories

Advertisement
×