E-Paper
Advertisement

Voter Registration: ఈ నెల 24 దాటితే మీ ఓటు మాయం?.. వెంటనే ఈ ఒక్క పని చేయండి!

Voter Registration: ఈ నెల 24 దాటితే మీ ఓటు మాయం?.. వెంటనే ఈ ఒక్క పని చేయండి!
Advertisement

Voter Registration: ఓటరు నమోదు, సవరణల గడువు సమయం ఆసన్నమవుతోంది. ఇటు చూస్తే సగం మంది ఓటర్ల వివరాలు కూడా డిజిటలైజేషన్ కాలేదు. సర్‌ ప్రక్రియకు ఇంకా 9రోజులే టైమ్ ఉంది. మిగిలిన ఓటర్ల వివరాలు తీసుకునేందుకు సమయం సరిపోతుందా? కేంద్రం గడువు పెంచి మరో అవకాశం ఇస్తుందా

మీ ఓటు గల్లంతే..

చిన్నపిల్లల దగ్గర చాక్లెటో.. ఆట బొమ్మనో లాగేసుకొని కాకి ఎత్తుకెళ్లిందని చెబుతుంటాం. ఇప్పుడు SIR ప్రక్రియ చూస్తే అదే గుర్తుకు వస్తుంది. ఫామ్‌ ఇవ్వలేదా అయితే మీ ఓటు గల్లంతే అంటున్నారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఊర్లో లేకున్నా.. పనుల్లో పడి ఫామ్‌లు నింపకున్నా ఓటు మాయమే. తెలంగాణలో సర్ ప్రక్రియ ఈ నెల 24తో ముగిసిపోనుంది. కానీ సర్‌ ప్రక్రియ డెడ్‌స్లోగా సాగుతుంది. హైదరాబాద్‌లో కోటికిపైగా ఓటర్లు ఉంటే కేవలం 28లక్షల ఓటర్ల వివరాలే ఎంట్రీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సేమ్‌ సిచ్‌వేషన్. కేవలం 49.28 శాతం మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. మరి ఈ 9 రోజుల్లో మిగిలిన ఓటర్ల వివరాలు సేకరించడం సాధ్యమేనా?

Advertisement

Also read: Illegal Gate: మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై.. ల్యాండ్ మాఫియా దాడి కలకలం

తెలంగాణకు కూడా వర్తిస్తుందా?

ఓటరు జాబితా రూపకల్పన అనేది కేవలం ఒక ప్రక్రియ కాదు. ఓటరు దేవుళ్లను సిద్ధం చేసే పవిత్ర కర్తవ్యం. ఏపీ సీఈవో రిక్వెస్ట్ మేరకు సర్ ప్రక్రియ గడువును మరో పదిరోజులు పెంచింది ఈసీ. హర్యానాలో కూడా మరో పదిరోజుల టైమ్ ఇచ్చారు. మరి ఇదే వెసులుబాటు తెలంగాణకు కూడా వర్తిస్తుందా? తెలంగాణలోనూ క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఉన్నాయి. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణలు, నివాసాలు మారిన వారి వివరాల అప్‌డేట్ వంటి అంశాలు తలనొప్పిగా మారాయి. ఈ కారణాలతో ఇంకా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో మూలుగుతున్నాయి. మరి ఏపీ, హర్యానాకు ఇచ్చిన అవకాశాన్ని.. తెలంగాణకు కూడా ఇస్తారా? గడువు పెరిగే చాన్స్ ఉందా.. ఒకవేళ గడువు పెంచకుంటే ఓటర్లు ఏం చేయాలి.

Advertisement

Also read: Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?

Related News

Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?

మంచు కరిగినా తగ్గని క్రేజ్.. ఒక్కరోజే 24 వేల మంది! అమర్‌నాథ్‌లో ఏం జరుగుతోంది?

సిరిసిల్ల నేత అద్భుత ప్రతిభ.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర.. బరువు తెలిస్తే షాకవుతారు!

హర్మూజ్ జలసంధిపై ట్రంప్ ‘ట్యాక్స్ బాంబ్’.. భారత్‌పై ప్రభావం ఎంత?

వైష్ణవి, జాహ్నవిల జాడ ఏది? కన్నవారి కన్నీటికి సమాధానం ఎక్కడ? పోలీసులు ఫెయిల్?

Hit Run: ఆ ఒక్క క్లూతో.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి బిగ్ షాక్!

పీఓకేలో ఉద్రిక్తం.. శాంతియుత ప్రదర్శనలపై పాక్ సైన్యం కాల్పులు, ఇంటర్నెట్ బంద్!

Big Stories

Advertisement
×