E-Paper
Advertisement
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!
రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!
AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

AI Regulation: టెక్నాలజీ పెరుగుతోంది. దానితో పాటు టెన్షన్ కూడా పెరుగుతోంది. AIతో అద్భుతాలు సాధ్యమవుతున్నా అదే టెక్నాలజీతో తయారవుతున్న డీప్‌ఫేక్‌లు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. AI సేఫ్టీ డీప్‌ఫేక్‌లు మానవీయ కోణం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని AI నియంత్రణకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది. నెల రోజుల్లోనే కన్సల్టేషన్ పేపర్ తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భారత్‌లో AI నియంత్రణకు నిబంధనలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. వెనుక […]

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌.. కాక్రోచ్‌ పార్టీ నేతలతో కలిసిపోయాడు. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండే ఆయన మనస్తత్వం ఈ బొద్దింకలతో కలిసిపోయినట్టుంది. అందుకే వారు ఏ పిలుపునిచ్చినా అక్కడ టంచన్‌గా హాజరవుతున్నాడు. దేశంలోని ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా వేలు పెట్టి వివాదాలు తెచ్చుకునే ఏకైక నేత,నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఒక్కడే. పలు భాషలపై పట్టు ఉండటంతో పాటు.. రాజకీయాలపై తనకున్న అవగాహన మేరకు అధికార పక్షం నేతలను సూటిగా ప్రశ్నించడం, నిలదీయడం ఆయనకు అలవాటు. జస్ట్‌ ఆస్కింగ్‌ […]

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం
ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఇండీ కూటమి ఢిల్లీ ఆందోళనలు దేశాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. నీట్‌ పరీక్ష పత్రం లీక్‌పై జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ పార్టీ చేపట్టిన ఆందోళనను మించి యావత్‌ దేశం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్నది. ప్రియాంక గాంధీ కూడా రాహుల్‌ గాంధీకి తోడుగా నిలవడంతో ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతున్నది. పోలీసులు బలవంతంగా అడ్డుకోవడం, అరెస్టు చేసే క్రమంలో తోపులాటలు.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అయినా ఏమాత్రం తగ్గడం లేదు కాంగ్రెస్‌ నేతలు, ఇండీ కూటమి నాయకులు. […]

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

Starlink India: భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీ పై జాప్యం ఎందుకువుతోంది.? ఈ పాయింట్‌ పై సంచలన కామెంట్స్‌ చేశారు. ఎలాన్‌ మస్క్‌ కొంతమంది తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఐతే మస్క్‌ వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. భారత్‌లో స్టార్‌లింక్ కమర్షియల్ సర్వీసులు ప్రారంభం కాకపోవడంపై ఎలాన్ మస్క్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది ఒలిగార్కులు తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మస్క్ విసిరిన బాణం.. భారత […]

తెలంగాణ సచివాలయంలో సెకండ్ ఫ్లోర్ మిస్టరీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?
ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

Seed Research: స్వేచ్చ బ్యూరో: రైతుకు నాణ్యమైన విత్తనం అందించడం వ్యవసాయంలో తొలి మెట్టు. అధిక దిగుబడి, తక్కువ సాగు ఖర్చు, చీడపీడలు–తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తే రైతుకు ఎంతో మేలు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా వ్యవసాయ పరిశోధన, విత్తనాభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయిస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధన కేంద్రాలు పలు పంటలపై ప్రయోగాలు చేస్తున్నాయి.అయితే పరిశోధనల ఫలాలు రైతు పొలానికి ఎంతమేర చేరుతున్నాయి? కొత్త […]

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

దేశం మొత్తం ఢిల్లీ వైపు చూస్తోంది. రెండు మూడు రోజులుగా ఢిల్లీ వీధులు దద్దరిల్లుతున్నాయి. ఇండీ కూటమి చేస్తున్న కవాతుతో కేంద్రం పీఠం కదిలిపోతున్నది. కేంద్ర ఎన్నికల వ్యవస్థపై పూర్తిగా దేశ జనం నమ్మకం కోల్పోయిన తరుణంలో జరుగుతున్న ఆందోళనతో హస్తినా అట్టుడికిపోతున్నది. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇండీ కూటమిలోని పార్టీలన్నీ రాష్ట్రాల వారీగా ఆందోళనలు చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. […]

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

బీఆరెస్‌ అక్రమాస్తుల అంశాన్ని లేటుగానైనా తెరపైకి తెచ్చినా సర్కార్‌ సక్సెసయ్యింది. దీనిపై డిస్కషన్ నడుస్తున్నది. మూడేండ్ల తరువాత కూడా ఇంకా కేసీఆర్‌, కేటీఆర్‌ ఆస్తుల గురించిన చర్చను ప్రజల్లో లైవ్‌లో ఉంచగలిగలిగారంటే ఈ వ్యూహంలో రేవంత్‌ విజయం సాధించినట్టేనంటున్నారు. కానీ కేటీఆర్‌ను ఇరికించినంతగా .. కేసీఆర్ పై పట్టు దొరకలేదు రేవంత్‌కు. బహుశా కేసీఆర్‌ మౌనంగా ఉండటం, ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం.. తెలంగాణ తెచ్చిన ఉద్యమ దళపతిగా, పదేండ్లు తెలంగాణను పాలించిన సీఎంగా జనంలో ఆయనకింక స్పేస్‌ […]

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

ప్రజాదరణ తగ్గుతూ వస్తోంది. సొంత బలం కాకుండా.. మిత్రపక్షాల సాయం అనివార్యమవుతున్నది. ఒంటరిగా నిలబడి సొంత నిర్ణయాలు తీసుకునే రోజులు పోయి.. అందరి మనసులోని మాటను గౌరవించి.. ఎవరినీ నొప్పించక.. తానొవ్వక అనే విధంగానే తయారయ్యింది ప్రస్తుత ఎన్డీయే పరిస్థితి. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా.. ఎస్‌ఐఆర్‌ వివాదంతో కేంద్రం పూర్తిగా బద్నామయ్యింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలు, బీజేపీకి మేలు చేసే విధంగా ఉన్న లోపాయికారి విధానాలు రచ్చకెక్కడంతో.. […]

Big Stories

Advertisement
×