E-Paper
Advertisement
రాజంపేటలో నల్లారి చాప్టర్ క్లోజ్? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదే!
శ్రీకాకుళంలో భారతమాతే గ్రామదేవత.. కపాసుకుద్ది ఆలయ చరిత్ర ఇదే!
న్యాయ విద్యార్థుల పోరాటమా లేక రాజకీయ కుట్రమా.. నల్సార్ వివాదంపై దేశవ్యాప్తంగా రచ్చ!
ఏపీలో మొదలైన మరో కొత్త పొలిటికల్ వార్.. బలైపోతున్న నిరుద్యోగులు!
కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి గుడ్‌బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!
మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ ఫైర్.. కాంగ్రెస్‌కు గండం పొంచి ఉందా?
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులో షాకింగ్ ట్విస్ట్.. S-షేప్ రోడ్డు మలుపుల వెనుక ఉన్న నిజాలివే!
మోదీ విదేశాంగ విధానం పై రాహుల్ గాంధీ సెటైర్లు..!
నిబంధనలా లేక రాజకీయ కుట్రలా.. కర్నూలు జైలు అధికారులపై జగన్ ఫైర్!
వెన‌క్కి త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. మిగులు ధాన్యం విష‌యంలో వేలం ద్వారానే ప‌రిష్క‌రించుకోవాలని నిర్ణ‌యం..

వెన‌క్కి త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. మిగులు ధాన్యం విష‌యంలో వేలం ద్వారానే ప‌రిష్క‌రించుకోవాలని నిర్ణ‌యం..

కేంద్రంతో యుద్ద వాతావ‌ర‌ణం మంచిది కాద‌ని తెలంగాణ స‌ర్కార్ భావిస్తోందా? పెండింగ్ ప్రాజెక్టులు, ఇత‌ర అవ‌స‌రాల కోసం కేంద్రంతో గ్యాప్ పెంచుకోవ‌డం స‌రికాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిందా? అంటే అవుననే చెప్పాలి. యాసంగి సీజ‌న్‌లో కేంద్రం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. ఢిల్లీకి వ‌చ్చి ఆందోళ‌న చేస్తామ‌ని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. గ‌తంలో కేసీఆర్ కూడా ఢిల్లీలో ధాన్యం రోడ్డుపై పోసి ఆందోళ‌న చేశారు. అయినా మోడీ విన‌లేదు. ప్ర‌భుత్వాలే వెన‌క్కి త‌గ్గాయి. ఇప్పుడు రేవంత్ కూడా కేసీఆర్ […]

ఇదే మంచి త‌రుణం.. ఇలాంటి స‌ర్కార్ ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాదు.. దీన్ని కొనసాగించండి..

ఇదే మంచి త‌రుణం.. ఇలాంటి స‌ర్కార్ ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాదు.. దీన్ని కొనసాగించండి..

కేసీఆర్ కులవృత్తుల‌ను అడ్డం పెట్టుకుని పేద‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌ను మ‌రింత బ‌ల‌హీన ప‌ర్చాల‌ని చూశార‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెక్లెస్ రోడ్డులో మ‌హాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే దంప‌తుల విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. బ‌ర్లు గొర్లు కాసుకోమ‌న్నార‌ని కేసీఆర్‌నుద్దేశించి విమ‌ర్శ‌ల దాడి చేశారు. చేప‌లు ప‌ట్టుకోవ‌డం, చెప్పులు కుట్టుకోవ‌డంతో బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ప‌రిమితం చేయ‌డం ద్వారా వారిని రాజ్యాధికారానికి దూరం చేయాల‌నే కుతంత్రాల‌కు పాల్ప‌డ్డార‌ని సీఎం ధ్వ‌జ‌మెత్త‌డం […]

తెలంగాణ అర్చకులకోసం సర్కార్ కొత్త ప్లాన్.. దేవాదాయ శాఖలో ట్రైనింగ్!

తెలంగాణ అర్చకులకోసం సర్కార్ కొత్త ప్లాన్.. దేవాదాయ శాఖలో ట్రైనింగ్!

Priest Training: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం కింద సేవలందిస్తున్న అర్చకులకు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని, నిర్వహణ మెళకువలను పెంపొందించేందుకు ప్రభుత్వం ‘సకల దేవతల ఆరాధన’ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టబోతుంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 6,700 మంది అర్చకులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సకల దేవతల ఆరాధన.. రాష్ట్రంలోని గ్రామగ్రామాన ఉన్న దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు నిరంతరం కొనసాగడమే […]

ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్ రెడీ.. లీకైన సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ సీక్రెట్స్!

ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్ రెడీ.. లీకైన సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ సీక్రెట్స్!

Congress MLC: స్వేచ్చ బ్యూరో: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సమీకరణాలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. కీలకమైన హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ,నల్గొండ–ఖమ్మం–వరంగల్ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు 7 నెలల ముందే మొదలుపెట్టింది. అయితే అధిష్ఠానం మెజార్టీ నేతల అభిప్రాయాల సేకరణ తర్వాతే అధికారిక క్లారిటీ ఇవ్వనుంది.కానీ​హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా […]

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం!

BRS: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమవుతోంది. రాజధాని హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధిష్టానం ఈ స్థానంపై తీవ్ర దృష్టి సారించింది. దశాబ్ద కాలంగా గ్రేటర్ పరిధిలో ప్రజాప్రతినిధుల పరంగానూ, సంస్థాగతంగానూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న బీఆర్ఎస్.. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని వ్యూహాలు రచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలే ఏకైక ప్రామాణికంగా గులాబీ […]

Big Stories

Advertisement
×