E-Paper
Advertisement
నా బాట ముళ్ల‌బాట‌.. అది బీసీల కోసం నేనెంచుకున్న మార్గం.. 50శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌నే జీవిత ల‌క్ష్యం.. !
ఎవరీ దిమాగీ నక్సల్స్.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ రేషన్ కార్డుల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని ఫొటో వివాదం వెనుక అసలు నిజాలివే!
హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. 25 ఏళ్ల నాటి భూములపై కబ్జారాయుల కన్ను!
పంద్రాగస్టు వేళ రచ్చ లేపిన మల్లారెడ్డి.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్పీచ్!
ఏపీ పాలిటిక్స్‌లో షాకింగ్ న్యూస్.. మెగా డీఎస్సీ వివాదంలో నలుగురు టీచర్లు సస్పెండ్!

ఏపీ పాలిటిక్స్‌లో షాకింగ్ న్యూస్.. మెగా డీఎస్సీ వివాదంలో నలుగురు టీచర్లు సస్పెండ్!

Mega DSC: మెగా డీఎస్పీ పై ఏపీలో ఇప్పటికే రాజకీయం రగులుతోంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. మరోవైపు స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు, పేపర్‌ లీక్‌లు జరిగాయని, మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళను చేస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. రాజకీయాల కోసం రాద్దాంతం చేయోద్దు.. అభ్యర్థుల్లోఅలజడిరేపోద్దు.. ఎవరికి ఏ అభ్యంతరాలున్నా మళ్లీ మళ్లీవివరించాడానికి తాము సిద్దమని విద్యాశాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి […]

క్యాడర్ లేని పార్టీతో ఎమ్మెల్సీ పీఠం సాధ్యమేనా.. నిజామాబాద్ సభ వెనుక కవిత వేసిన స్కెచ్ ఇదే!
రాజగోపాల్ రెడ్డికి దక్కిన జెన్-జీ సపోర్ట్.. కాంగ్రెస్‌లో రాబోయే పెద్ద ముసలానికి ఇది సంకేతమా?

రాజగోపాల్ రెడ్డికి దక్కిన జెన్-జీ సపోర్ట్.. కాంగ్రెస్‌లో రాబోయే పెద్ద ముసలానికి ఇది సంకేతమా?

Congress Rift: తెలంగాణ కాంగ్రెస్‌ ఏకతాటిపై వుందా? కలహాల మార్క్‌ను కంటిన్యూ అవుతోందా? కొత్తగా వచ్చినోళ్ల షో అప్‌ ఎక్కువైందన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు గాంధీభవన్‌ అటు కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం సరికాదు. ఏదైనా వుంటే నేరుతా తనతో మాట్లాడాలే కానీ మీడియాకెక్కి పార్టీకి డ్యామేజ్‌ చేయోద్దని సీఎం రేవంత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఔట్‌ రైట్‌ బ్లో ఔట్‌ అవుతున్నారా? కొత్తనీరు వచ్చి పాతనీరును తొక్కేస్తుందనే రేంజ్‌లో […]

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

అఘోర పూజ‌లు, చేత‌బ‌డుల కామెంట్లు.. క్షుద్ర‌పూజ‌లు చేశార‌నే ఆరోప‌ణ‌లు.. వీటిపై తీవ్రంగా స్ప‌దించాడు హ‌రీశ్‌రావు. రేవంత్‌ను వ‌దిలేది లేద‌న్నాడు ఈ విష‌యంలో. పంద్రాగ‌స్టు నాడు ప‌చ్చి అబ‌ద్దాలు ఆడిన రేవంత్‌.. అస‌లు విష‌యాలు ప‌క్క‌కు పెట్టి.. జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మే కాకుండా ప‌నికి మాలిన మాట‌లు మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తాడు.. సీఎం బ‌హిరంగ స‌భ త‌రువాత ఆయ‌న ప్ర‌త్యేకంగా సీఎం స్పీచ్‌పైనే ప్రెస్‌మీట్ పెట్టి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాడు. తాను క్షుద్ర‌పూజలు చేసిన‌ట్టుగా సీఎం ప‌దే ప‌దే ఆరోపిస్తున్న […]

స్మార్ట్ గా రేషన్ కార్డులు పంచి… ఘాటు విమర్శలతో దంచి! ఇండిపెండెంట్ నాడూ వ‌ద‌ల్లేదుగా!

స్మార్ట్ గా రేషన్ కార్డులు పంచి… ఘాటు విమర్శలతో దంచి! ఇండిపెండెంట్ నాడూ వ‌ద‌ల్లేదుగా!

స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పుకునే రోజు. కానీ ఈ దినాన్నీ వ‌ద‌ల్లేదు. దంచి వ‌దిలాడు. రాజ‌కీయాల‌కు ఓ రోజంటూ ఉండ‌ద‌ని, నిమ్మ‌ళంగా అలా ఎలా ఉండ‌నిస్తామ‌ని అనుకున్నాడో ఏమో.. స్మార్ట్ రేష‌న్‌కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. పెడితే పెట్టారు. ఏదో అలా లాంఛ‌నంగా ప్రారంభించి అయింద‌నిపించినా బాగుండేది. ఓ బ‌హిరంగ స‌భ‌నే పెట్టుకున్నారు. బ‌హిరంగ స‌భ పెట్టారంటేనే పొలిటిక‌ల్ ధూం ధూం ఉంటుంద‌నే సంకేత‌మిచ్చారు. స‌రే, రోజూ తిట్టేవే క‌దా? నిత్యం జ‌పిస్తున్నవే క‌దా.. దినామూ ఆరోపించుకుంటున్న‌వే […]

హైదరాబాద్ ల్యాండ్ ఓనర్లకు షాకింగ్ న్యూస్.. హెచ్‌ఎమ్‌డీఏ, టీడీఆర్‌లలో సంచలన మార్పులు!
హైదరాబాద్ ప్రజలకు షాకింగ్ న్యూస్.. టిఫిన్ సెంటర్లు బంద్!
రామ‌న్న ఎమ్మెల్సీ వ్యూహం! న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల‌కు సంఘీభావం.. గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల వేళ యువ‌త‌కు ద‌గ్గ‌ర‌య్యే వ్యూహం..

రామ‌న్న ఎమ్మెల్సీ వ్యూహం! న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల‌కు సంఘీభావం.. గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల వేళ యువ‌త‌కు ద‌గ్గ‌ర‌య్యే వ్యూహం..

జెన్‌జీని ప్ర‌ప‌న్నం చేసుకునే విష‌యంలో కాంగ్రెస్‌, బీఆరెస్‌లు పోటీలు ప‌డుతున్నాయి. కానీ బీఆరెస్సే ఇందులో ముందంజ‌లో ఉంటున్న‌ది. ఎక్క‌డ ఏ వేదిక‌గా మాట్లాడిన కేటీఆర్ ఓసారి జెన్‌జీ ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి యువ‌తను ఆక‌ట్టుకునేలా జెన్‌జీల పోరాటాల‌ను కూడా గుర్తు చేస్తూ వారిని కీర్తిస్తున్నారు. ఆ ఉద్య‌మాల‌ను, ఆందోళ‌న‌ల‌కు త‌మ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా న‌ల్సార్ వ‌ర్సిటీలో నెల‌కొన్న‌వి వివాదాన్ని కూడా తన పార్టీలైన్ కింద‌కు తీసుకున్నాడు కేటీఆర్‌. అక్క‌డ జ‌రిగింది కూడా […]

మరో కొత్త దందాకు తెరలేపిన రైస్ మిల్లర్లు.. సీఎంపైనే ఎదురుదాడికి దిగుతారా..!

మరో కొత్త దందాకు తెరలేపిన రైస్ మిల్లర్లు.. సీఎంపైనే ఎదురుదాడికి దిగుతారా..!

Rice Millers: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల ధాన్యం మిల్లింగ్ బకాయిలను నొక్కేసేందుకు రైస్ మిల్లర్లు సరికొత్త ‘డ్రామా’కు తెరలేపారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతుంటూ, రకరకాల కుంటిసాకులు చెబుతూ సమయం దాటవేసే యత్నాలు షురూ చేశాయి. ప్రభుత్వానికే ఎసరు పెట్టేలా ఎదురుదాడికి దిగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సైతం అదేస్థాయిలో ఆగ్రహంతో ఉంది.బ‌కాయిల వ‌సూలుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు సైతం జారీ చేసింది. 62% కూడా […]

Big Stories

Advertisement
×