E-Paper
Advertisement
కాంగ్రెస్‌లో రగులుతున్న వర్గ పోరు.. జీవన్‌రెడ్డిలా తాను కూడా తిరగబడతానన్న చిన్నారెడ్డి!

కాంగ్రెస్‌లో రగులుతున్న వర్గ పోరు.. జీవన్‌రెడ్డిలా తాను కూడా తిరగబడతానన్న చిన్నారెడ్డి!

Congress Rift: తెలంగాణ కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది. ఒకర్ని చూసి మరొకరు.. మనసులో మాట బయటపెట్టేస్తున్నారు. ఏమనుకుంటున్నారో ఘాటుగా చెప్పేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి రూట్లో ఇప్పుడు సీనియర్ లీడర్ చిన్నారెడ్డి కూడా చేరిపోయారు. సంచలన ఆరోపణలు.. సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు చిన్నారెడ్డి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్‌ కొనుక్కున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ తన అభ్యర్థిత్వంపై మొగ్గు చూపితే డబ్బులకు ఆశపడి […]

మంత్రి పదవి దక్కకపోయినా తగ్గేదేలే.. ఎమ్మెల్సీ నాగబాబుకు దక్కిన బంపర్ ఆఫర్!
పండిత పుత్ర ప‌ర‌మ శుంఠ‌.. నిజంగా కేటీఆర్ అంత వెర్రోడా? సీఎం ఇకపై రోజూ నిజాలు చెబుతాడ‌ట‌.. అంటే..?

పండిత పుత్ర ప‌ర‌మ శుంఠ‌.. నిజంగా కేటీఆర్ అంత వెర్రోడా? సీఎం ఇకపై రోజూ నిజాలు చెబుతాడ‌ట‌.. అంటే..?

పండిత పుత్ర ప‌ర‌మ శుంఠ అన్న‌ట్టుగానే ఉంది సీఎం రేవంత్ కేటీఆర్ గురించి. ఇక్క‌డ కేసీఆర్‌ను పండితుడు అనేందుకు రేవంత్‌కు మ‌న‌సు రాదనుకో. అది వేరే ముచ్చ‌ట‌. కానీ ఇలాంటి వెర్రి బాగులోడిని క‌న్నందుకు థ్యాంక్స్‌..అని కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఇదెలా ఉందంటే.. కేటీఆర్‌ను క‌ర్రు కాల్చి వాత పెట్టిన‌ట్టుగా. కెలికి క‌య్యం పెట్టుకున్న‌ట్టు.. రెచ్చగొట్టి.. నాతో పెట్టుకుంటే ఇట్ల‌నే ఉంట‌ది ..అన్న‌ట్టుగా! టిమ్స్ ఆస్ప‌త్రి ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా త‌న ప్ర‌సంగంలో చివ‌ర‌లో ఇలా ఇవాళ ఈ […]

తెలంగాణలో డిగ్రీ కాలేజీల సంక్షోభం.. సీటు ఉచితంగా ఇస్తామన్నా చేరని విద్యార్థులు
మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!

మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న అస‌మ్మ‌తి మాట‌ల‌ను బ్లాక్ మెయిల్ మాట‌లుగా చూడాలా? అనుకున్న‌వి నెర‌వేర‌న‌ప్పుడు.. ఇస్తామ‌నే ప‌ద‌వులు ఇవ్వ‌న‌ప్ప‌డు.. క‌నీసం ప‌ట్టింపు కూడా లేని త‌నం ఎక్కువైన‌ప్పుడు.. అంత‌కు మించి.. ప్ర‌భుత్వ ప‌ద‌వీకాలం స‌మీపిస్తున్న‌ప్పుడు..ఇలా కోమ‌టిరెడ్డిలు, చిన్నారెడ్డిలు, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిలు, విజ‌య‌శాంతులు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారు. బాహాటంగా తిట్టేస్తారు. స‌ర్కార్‌ను బెదిరిస్తూ ఉంటారు. వింటారా.. బెండ‌వుతారా? ఇస్తారా? చ‌స్తారా? అనే రీతిలో ఓపెన్‌గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ముందే అది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వ‌స్తుందా? రాదా? […]

తెలంగాణ‌పై మ‌ళ్లీ బీఎల్ సంతోష్ ప్ర‌యోగం.. మ‌రోసారి ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి! అధికారం కోసం ఇక‌ ప‌దునైన వ్యూహాలు..

తెలంగాణ‌పై మ‌ళ్లీ బీఎల్ సంతోష్ ప్ర‌యోగం.. మ‌రోసారి ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి! అధికారం కోసం ఇక‌ ప‌దునైన వ్యూహాలు..

బీఎల్ సంతోష్‌.. మ‌రోసారి బీజేపీ జాతీయ ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎంపిక కావ‌డం ప్ర‌ధానంగా తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. ద‌శాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ ప్ర‌చార‌క్‌గా కొన‌సాగిన సంతోష్‌.. మోడీకి అత్యంత స‌న్నహితుడు. మోడీ-షాల ద్వ‌యం ప్ర‌భుత్వానికి సంధాన‌క‌ర్త‌గా కూడా వ్య‌వ‌హ‌రించే కీల‌క నేత‌. ఆర్ఎస్ఎస్ భావ‌జాలాన్ని పార్టీలో స‌జీవంగా ఉంచి, వ్యూహ ర‌చ‌న‌ల్లో కీల‌క భాగ‌స్వామ్యం వ‌హించే సంతోష్ మాట‌కు అధిష్టానం ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. వివాహం వివాహం చేసుకోకుండా సంతోష్‌.. త‌న […]

రమ్మంటే రారెందుకు!? మాజీ సీఎంల‌కు అసెంబ్లీల ఆహ్వానం.. !
బెంగళూరు ఇంజనీర్ సంచలన ప్రయోగం.. రోడ్లపై గుంతలకు ఏఐ మాస్టర్ ప్లాన్!
బొగ్గు తవ్వకం లేకుండానే నేరుగా గ్యాస్.. బెల్లంపల్లిలో సింగరేణి సరికొత్త ప్రయోగం!

బొగ్గు తవ్వకం లేకుండానే నేరుగా గ్యాస్.. బెల్లంపల్లిలో సింగరేణి సరికొత్త ప్రయోగం!

Singareni Coal: బెల్లంపల్లి.. బొగ్గు గనులతో కళకళలాడిన ప్రాంతం. ఇప్పుడు అదే బొగ్గుతో కొత్త తరహా ఇంధనం తయారు చేసే ప్రయోగానికి వేదిక కానుంది. సింగరేణి తొలిసారిగా చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్‌కు బెల్లంపల్లి డీప్‌సైడ్ బ్లాక్‌ను ఎంపిక చేసింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే… బొగ్గును పూర్తిగా బయటకు తీసి కాల్చాల్సిన అవసరం లేదు. భూగర్భంలోనే కంట్రోల్డ్‌ విధానంలో బొగ్గును గ్యాసిఫై చేసి… సింగ్యాస్‌గా మార్చుతారు. ఈ సింగ్యాస్‌ను మిథేన్, అమ్మోనియా సహా వివిధ […]

జర్మనీతో రూ. 70 వేల కోట్ల సబ్‌మెరైన్ ఒప్పందం.. ప్రత్యేకతలు ఇవే!
బాబోయ్.. ఆ ముగ్గురు మంత్రులను తట్టుకోలేం.. వాపోతున్న అధికారులు!
కేబీఆర్ పార్కు చుట్టూ ప్రయాణించే వారికి బిగ్ అలర్ట్: సీపీ సజ్జనార్!
రైతు డిస్కం ఏర్పాటు పై బిగ్ అప్డేట్.. హైలెవల్ కమిటీతో సీఎం రేవంత్ బిగ్ ప్లాన్!

రైతు డిస్కం ఏర్పాటు పై బిగ్ అప్డేట్.. హైలెవల్ కమిటీతో సీఎం రేవంత్ బిగ్ ప్లాన్!

Farmer DISCOM: తెలంగాణలో ప్రతిపాదిత రైతు డిస్కం (ఆర్‌పీడీసీఎల్‌) ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు వేగం పుంజుకుంది. ప్రస్తుతం సంస్థ ఏర్పాటు ప్రక్రి య కొనసాగుతుండగా.. త్వరలోనే ఆర్‌పీడీసీఎల్‌ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో సంస్థను సమర్థంగా నడిపించడం, రైతులకు మెరుగైన సేవలు అందించేలా వ్యవస్థను రూపొందించడంపై వచ్చే వారం హైలెవల్‌ కమిటీ సమావేశం జరగనుంది. సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాల నిర్వహణ, ఇతర రాష్ట్రాల అనుభవాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. […]

ఉత్తర తెలంగాణలో పొలిటికల్ హీట్.. బీజేపీ, కాంగ్రెస్‌లకు షాక్ ఇచ్చేలా బీఆర్ఎస్ బిగ్ స్కెచ్!

ఉత్తర తెలంగాణలో పొలిటికల్ హీట్.. బీజేపీ, కాంగ్రెస్‌లకు షాక్ ఇచ్చేలా బీఆర్ఎస్ బిగ్ స్కెచ్!

BRS Strategy: స్వేచ్చ బ్యూరో: ఉత్తర తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కనుంది. రానున్న ఎన్నికల్లో తిరిగి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు గులాబీ దళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రధాన ప్రత్యర్థులైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీల బలాబలాలను దెబ్బతీస్తూ, పట్టున్న ప్రాంతాల్లో మరింత బలోపేతం కావడంపై బీఆర్‌ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. త్వరలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలను సైతం స్పీడప్ చేయబోతున్నట్లు సమాచారం. యువత సైతం […]

Big Stories

Advertisement
×