E-Paper
Advertisement
అమ్మాయిల దుస్తులపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..!
పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా లేనట్టేనా..?
డాక్టర్ కాదు.. యమధర్మరాజు! RMPల క్లినిక్‌లకు వెళ్తే ప్రాణాలు గోవిందా?
‘ఆమె’ కోసమే పాత నోటిఫికేషన్ రద్దు చేశారా..? తెలంగాణ వికలాంగుల శాఖలో సంచలనం!
హౌసింగ్ స్కీం అట్ట‌ర్ ఫ్లాప్‌.. డబుల్ బెడ్ రూం ఇండ్ల‌పై ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మేలు!

హౌసింగ్ స్కీం అట్ట‌ర్ ఫ్లాప్‌.. డబుల్ బెడ్ రూం ఇండ్ల‌పై ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మేలు!

రేవంత్ రెడ్డి స‌ర్కార్‌లో చెప్పుకోద‌గ్గ ప‌థ‌కాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌క‌మొక‌టి. ప్ర‌భుత్వానికి మైలేజీ ఇచ్చేదిగా, పేద జ‌నానికి సొంతింటి క‌ల నెర‌వేర్చేదిగా ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం మంచి మార్కుల‌నే కొట్టేస్తోంది. అయితే గ‌త స‌ర్కార్ హౌసింగ్ స్కీం విష‌యంలో అట్ట‌ర్ ఫ్లాప‌యింద‌నే చెప్పాలి. కేసీఆర్ తొలిసారిగా డబుల్ బెడ్ రూం ఇండ్ల ప‌థ‌కం గురించి చెప్పిన‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ఆయ‌న చెప్పిన విధానం కూడా బాగా ఆక‌ట్టుకున్న‌ది జ‌నాల‌ను. ఇంటికి చుట్ట‌మొస్తే ఎక్క‌డుంటాడు.. […]

గులాబీ నేతలకు ఏమైంది?.. పట్నం వదలట్లేరు, పల్లెకు రావట్లేరు!
సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు అధికారుల బిగ్ ప్లాన్!

సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు అధికారుల బిగ్ ప్లాన్!

Cyberabad Traffic: స్వేచ్ఛ బ్యూరో: కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆఫీసు వేళల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ప్రధాన జంక్షన్లు, రోడ్డు కారిడార్లు, బాటిల్‌నెక్స్‌ను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల విభాగాధిపతులు నిర్ణయించారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, యుటిలిటీల షిఫ్టింగ్, తాగునీరు, సీవరేజ్ మౌలిక వసతుల అభివృద్ధిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో కన్వర్జెన్స్ సమావేశం […]

మార్పుల్లేవ్.. రాంచందర్‌తోనే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ?
హైదరాబాద్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఫ్లైఓవర్ల కిందే పార్కింగ్!
మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్

మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్

Dalit Christians: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌(1950)ను ర‌ద్దు చేసి ద‌ళిత క్రిస్టియ‌న్ల‌కు ఎస్సీ హోదా క‌ల్పించాల‌ని తెలంగాణ క్రిస్టియ‌న్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ డిమాండ్ చేసింది. న్యూ ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద తెలంగాణ క్రిస్టియ‌న్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో సోమవారం ధ‌ర్నా నిర్వహించారు. ఈ ధ‌ర్నాకు బీఆర్ఎస్ పార్టీ పార్ల‌మెంట‌రీ డిప్యూటీ లీడ‌ర్ వ‌ద్దిరాజు ర‌విచంద్ర, పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, కార్పోరేష‌న్ మాజీ చైర్మ‌న్ రాజీవ్ సాగ‌ర్, ప్రొ. […]

సిటీ ఓటర్లకు బిగ్ షాక్! సగానికి పడిపోయిన వోటింగ్ కౌంట్.. కారణం ఇదే!
నగర రోడ్లపై రోజుకు 1200 మందికి పైగా మందుబాబులు.. అసలు చట్టం అంటే భయం పోవడానికి కారణమేంటి?
హైడ్రాకు హైకోర్టు సెగ.. ప్రజల గుండెల్లో మాత్రం సూపర్ హీరో!
ధ‌ర్నాచౌక్‌లో బంధీయైన‌ స్వేచ్ఛ‌..! ఖుల్లం ఖుల్లాగా అల్లం మాట‌లు.. అప్పుడు మాట్లాడ‌లేక‌పోయాం..!

ధ‌ర్నాచౌక్‌లో బంధీయైన‌ స్వేచ్ఛ‌..! ఖుల్లం ఖుల్లాగా అల్లం మాట‌లు.. అప్పుడు మాట్లాడ‌లేక‌పోయాం..!

ఉద్య‌మ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలో ఉద్య‌మాలు చేసి సాధించుకున్న తెలంగాణ‌లో ఆ త‌రువాత ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. అప్ప‌టి వ‌ర‌కు చూసిన కేసీఆర్ వేరు. తెలంగాణ సీఎంగా మారిన త‌రువాత కేసీఆర్ వేరు. ఇది ఎవ‌రూ ఊహించ‌లేదు. కొంద‌రు బ‌య‌ట‌కు చెప్పుకున్నారు. మ‌రికొంద‌రు మౌనాన్నే ఆశ్ర‌యించారు. అయితే ప‌దేండ్ల పాల‌న త‌రువాత బీఆరెస్ ఓట‌మి పాలు కావ‌డం.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన సంద‌ర్భంగా కొన్ని మారిన‌ ప‌రిణామాలు, ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుంటున్నారు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ తేడా ఏమిటో […]

Big Stories

Advertisement
×