E-Paper
Advertisement
ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

పంద్రాగ‌స్టు నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది రేవంత్ స‌ర్కార్‌. ఏటీఎం, పాన్‌, డ్రైవింగ్ లైసెన్సు కార్డుల మాదిరిగా ఇవ్వ‌నున్నారు. జేబులో పెట్టుకునేలా వాట‌ర్ ప్రూఫ్ పీవీసీ రూపంలో, ఆధునిక క్యూ ఆర్ కోడ్, ఈ – కేవైసీ వివ‌రాల‌తో ఈ స్మార్ట్ రేష‌న్ కార్డు ఉండ‌నుంది. సంగారెడ్డి జిల్లాలో సీఎం ఈ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నుండ‌గా.. మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా అదే రోజు పంపిణీని లాంఛనంగా చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా […]

ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

తెలంగాణ‌లో క‌చ్చితంగా బీజేపీని అధికారంలోకి తేవాల‌నే కంక‌ణం క‌ట్టుకున్న‌ది అధిష్టానం. దీంతో పాటు ఒంట‌రిగానే పోటీ చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించుకున్న‌ది. మ‌రి ఒంట‌రిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకునే స‌త్తా తెలంగాణలో ఉందా? అనే చ‌ర్చ మొద‌లైంది. దీంతో పాటు బీఆరెస్‌ కూడా ఎవ‌రితో పొత్తు ఉండ‌బోద‌ని క్లారిటీ ఇస్తున్నారు. ఎవ‌రికి వారే ఈ రెండు పార్టీలు తాము సింగిల్ గానే పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంటామ‌ని ప్ర‌క‌టించుకున్నా అది మేక‌పోతు గాంభీర్య‌మ‌నే అనుకుంటున్నారంతా. ఆ రెండు […]

నామినేటెడ్ పదవుల తుది జాబితా సిద్ధం.. సీఎం వద్దకు చేరిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు!

నామినేటెడ్ పదవుల తుది జాబితా సిద్ధం.. సీఎం వద్దకు చేరిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు!

Chairperson Renewal: కార్పొరేషన్ చైర్మన్ల రెన్యువల్ సమయంలోప్రభుత్వానికి చేరిన స్పెషల్ రిపోర్టు ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నది. గత రెండేళ్లుగా పదవుల్లో కొనసాగిన చైర్మన్లు ఏం సాధించారు? తమ తమ సంస్థలను ఏ మేరకు ముందుకు తీసుకెళ్లారు? ప్రజాక్షేత్రంలో వారి ముద్ర ఏమిటి? అనే అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పదవుల రెన్యువల్ ప్రతిపాదనలు ముందుకు రావడంతో, ఈసారి కేవలం రికమండేషన్ల ఆధారంగా కాకుండా పూర్తిగా పర్ఫార్మెన్స్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని సీఎం […]

అప్పుడు కాంగ్రెస్ ఓడితే చాలు.. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తేనే మేలు! తెలంగాణలో బెంగాల్ ఫార్ములా!
వందేమాతరానికి రాజ్యాంగ రక్షణ.. రాష్ట్రపతి ఆమోదం!
పరిటాల శ్రీరామ్ ‘సైలెంట్’ వ్యూహం.. ధర్మవరంలో ఏం జరుగుతోంది?
జంతర్ మంతర్‌ను మూసివేయండి.. కేంద్రానికి హైకోర్టు కీలక సూచన!
తెలంగాణ బీజేపీలో మైండ్ గేమ్‌.. ఢిల్లీ భేటీ తర్వాత అసలు ప్లాన్ లీక్!
పార్టీని నమ్ముకుంటే ఇచ్చే గౌరవం ఇదేనా.. గాంధీ భవన్‌లో బగ్గుమన్న పదవుల పంచాయతీ!
హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ ఛార్జీలపై నిపుణులు చెబుతున్న నిజాలివే!
హామీలు నీ వ‌ల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చిన‌వి ఇస్తే చాలు.. ఈట‌ల మార్క్ పొలిటిక‌ల్ స్ట్రైక్‌!

హామీలు నీ వ‌ల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చిన‌వి ఇస్తే చాలు.. ఈట‌ల మార్క్ పొలిటిక‌ల్ స్ట్రైక్‌!

ఈట‌ల మామూలుగా ఎక్కువ మాట్లాడ‌డు. మాట్లాడితే దానికో అర్థ‌ముంటుంది. విమ‌ర్శ‌లు కూడా అర్థ‌వంతంగా ఉంటాయి. ఫ‌క్తు రాజ‌కీయాల కోసం మాట్లాడిన‌ట్టుగా అనిపించ‌దు. కొంచెం ఆలోచింప‌జేస్తాయి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆ కామెంట్లు చ‌ర్చ‌కు వ‌స్తూ ఉంటాయి. విమ‌ర్శ‌కులు సైతం అవును.. నిజ‌మే క‌దా..! అని ఆయ‌న మాట‌ల‌తో ఏకీభ‌వించే సంద‌ర్భాలే ఎక్కువ‌గా ఉంటాయి. మ‌ళ్లీ అలాంటి కామెంట్సే ఇవాళ చేశాడు ఈట‌ల రాజేంద‌ర్‌. రేవంత్ రెడ్డిపై త‌న‌దైన స్టైల్లో సెటైర్లు వేశాడు. ఇవాళ తెలంగాణ బీజేపీ నేత‌ల‌తో అధిష్టానం […]

గ్రేటర్ హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?
పేదలకా లేక అపర కుబేరులకా.. రైతు భరోసాపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×