E-Paper
Advertisement
రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!
ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగినట్టు.. మేము ఎమ్మెల్యేను నెత్తికెత్తుకుంటే మా కొంపముంచారని అన్నాడు కేటీఆర్‌. కేసీఆర్ చేసిన అది పెద్ద తప్పిదం ఇదేనని కూడా చెప్పుకొచ్చాడు. ఎమ్మెల్యేనే సుప్రీం.. ఆయన ఇలాఖాలో ఎవరూ వేలు పెట్టొద్దు.. అతనే ఆ నియోజకవర్గానికి సీఎం.. ! ఇలాంటి మాటలన్నీ చెప్పి కేసీఆర్‌ వారిని నెత్తికెత్తుకున్నాడని అన్నాడు కేటీఆర్‌. అదే మా కొంపముంచిందన్నాడు. బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యాడు కేటీఆర్‌. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల […]

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?
ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?
పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

ఎంతటి మార్పు. ఆహార్యంలోనే కాదు.. మాటల్లో, చేతల్లో.. ప్రసంగాల్లో కూడా. తెలుగు ఉచ్ఛరణే సరిగా రాని లోకేశ్‌ ఇప్పుడు ఛమత్కార సంభాషణలు చేసే స్థాయికి ఎదిగాడంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ.. తనను తాను డోలో 650 మాత్రగా అభివర్ణించుకోవడం. ఆంధ్ర ప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చే క్రమంలో ఆయన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్న తీరు.. తీసుకుంటున్న చొరవ మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.ఈ డోలో మాత్ర మంత్రాన్ని కూడా పారిశ్రామికవేత్తల్లో కొత్త ఊపును తెచ్చేందుకు, ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేలా ఆసక్తి, […]

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?
కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!
బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

Malla Reddy: స్వేచ్చ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రాజకీయంగా కొత్త దారిని వెతుకుతున్నారా? కమలం గూటికి చేరాలని ఆయన ప్రయత్నిస్తున్నారా? అనే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం, మరోవైపు బీజేపీ నేతలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో మల్లారెడ్డి తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది. ఫ్లెక్సీల వార్.. ఇటీవల మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో […]

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!
పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

బాగా గమనించండి. కేటీఆర్‌ ఎటూ పోతే అటు ఓ లీడర్‌ వెన్నంటే ఉంటున్నాడు. ఏ ప్రోగ్రాంకు వెళ్లినా ఆ నేత చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఫోటోలకు ముందుంటున్నాడు. మీడియా నజర్‌లో పడేందుకు అపసోపాలు పడుతున్నాడు. కేటీఆర్‌ మెప్పుకోసం వెంపర్లాడుతున్నాడు. అనవసర రచ్చ చేసి యువనేత చేత శభాష్‌ అనిపించుకునేందుకు దిగజారి మరీ ప్రవర్తిస్తున్నాడు. గుర్తు పట్టారా? అవును.. మీరు అనుకుంటున్నది కరెక్టే. పాడి కౌషిక్‌రెడ్డి. విషయం తక్కువ. ఆవేశం ఎక్కువ. ఆరాటం మరీ ఎక్కువ. ఎలాగూ మరో రెండేళ్లలో […]

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!
ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?
తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!
నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

ఈ మధ్య కేటీఆర్‌ తీరు చూస్తే.. పూర్తిగా అల్ప సంతోషిగా మారిపోయాడేమోననిపిస్తున్నది. ఆయనకుండే.. అహంభావం, చికాకు, వ్యంగ్యం, వెటకారానికి తోడు.. ఇది కూడా యాడ్‌ అయినట్టుంది. లేదా పరిస్థితులే అలా తయారు చేసి ఉంటాయి కాబోలు. వినాయక నిమజ్జనానికి కేసీఆర్‌ పాటలు పెట్టుకున్న విషయాన్ని పెద్దగా చూపే క్రమంలో మరీ ఇంత సంకుచితమైపోయాడేంటీ అని అనిపించిదంటే నమ్మండి. ఎవరో ఒకరు.. ఎక్కడో ఒక దగ్గర .. లేదా కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా పార్టీ రంగు దీనికి పులిమి ఉంటారు. […]

Big Stories

Advertisement
×