E-Paper
Advertisement
టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలో ఊహించని రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ వాడకం?
కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

చంద్రబాబు ఏం చేసినా అంతే. ట్రెండ్‌ ఫాలో అవుతాడు. దానికి అనుగుణంగా తనకు తాను అప్‌గ్రేడ్‌ చేసుకుని కొత్త ట్రెండ్‌ సెట్ చేస్తాడు కూడా. చిత్ర విచిత్ర పథకాలకు రూపకల్పన చేసి ఏదో విధంగా ప్రజలతో మమేకమయ్యేందుకు తహతహలాడుతాడు.అందులో సక్సెసవుతాడు కూడా. ఇప్పుడు ఆయన ఎత్తుకున్న కొత్త పథకం .. ఇన్‌ఫ్లుయెన్సర్స్ కు జీతాలు ఇవ్వడం. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు అధికారికంగా సోషల్‌ మీడియాను వాడుకోవడం. సబ్‌ స్క్రైబర్లు, వ్యూస్‌ల ఆధారంగా వారికి జీతాలను కూడా […]

ఎమ్మెల్సీ బరిలో రాంచందర్ రావు.. అధిష్టానం ఆదేశిస్తే సిద్ధమని లీకులు!

ఎమ్మెల్సీ బరిలో రాంచందర్ రావు.. అధిష్టానం ఆదేశిస్తే సిద్ధమని లీకులు!

Graduate MLC: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై భారతీయ జనతా పార్టీలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు వినిపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా.. అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాంచందర్‌రావు తన సన్నిహితుల వద్ద సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు పలువురు ఆశావహులు టికెట్‌ కోసం లాబీయింగ్‌ […]

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!
కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!
ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

Goldy Brar: సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ కోసం FBI వేట ముమ్మరం చేసింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్‌తో గోల్డీ బ్రార్‌కు సంబంధాలు ఉన్నాయని FBI ఆరోపిస్తోంది. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఈ గ్రూప్ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతోందని తెలిపింది. అత్యంత ప్రమాదకర వ్యక్తిగా.. హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా […]

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!
పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!
రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?
జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?
చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

కేటీఆర్‌ అడ్డంగా దొరికిపోయాడు. ఎమ్మెల్యేలకు పెత్తనం ఇవ్వడం మూలంగానే ఓడిపోయామని.. కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టేలా కేటీఆర్‌ మాట్లాడిన తీరుపై టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత స్ట్రెయిట్‌ ఎటాక్‌ చేశారు. నిన్నటి తెలంగాణ భవన్‌ మీటింగులో కేటీఆర్‌ కామెంట్లను ఉటంకిస్తూ దీనికి ట్విట్టర్‌ వేదికగా ఆమె కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు…అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే […]

దానం నాగేందర్‌కు ఉహించని షాక్.. రివేంజ్ తీర్చుకునేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్!
కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

ఈ మధ్య కేటీఆర్‌ .. కేసీఆర్‌ లెక్క మధ్యలో పంచులు వేసేందుకు ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. కేసీఆర్‌ బయటకు రాని లోటు తీర్చి.. జనాలకు నేనున్నా అనే భరోసా నింపే ప్రయత్నంలో భాగంగా.. ఆయన స్పీచుల మధ్యలో జనాన్ని వారించే క్రమంలో ఇచ్చే పంచులను కూడా సందర్భాన్ని బట్టి వదిలే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, ఇది కూడా బూమరాంగే అవుతున్నది. తాజాగా నిన్న కేటీఆర్‌.. తెలంగాణ భవన్‌లో బహదూర్‌పల్లి, శంషాబాద్‌ రైతులతో కలిసి మీటింగు పెట్టుకున్నాడు. మధ్యలో […]

Big Stories

Advertisement
×