E-Paper
Advertisement
దేశ ఎన్నికల సంఘం లొసుగులు బైటపెట్టిన రితికా చోప్రా సక్సెస్ స్టోరీ ఇదే!
కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!

కేటీఆర్‌ స్వరం మారింది. ఫామ్‌హౌజ్‌ నుంచి కేసీఆర్‌ బయటకు రావడం లేదెందుకని అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడికి అంతే దూకుడుగా ఎదురుదాడి చేస్తూ వస్తున్నాడు కేటీఆర్‌. మీకోసం ఆయన రావాలా? మేం సరిపోతాం.. మమ్మల్ని తట్టుకోండి ముందు.. అని హరీశ్‌ రావును, తనను ఉద్దేశించి రేవంత్‌పై ఎదురు మాటల దాడికి దిగుతూ వస్తున్నాడు కేటీఆర్‌. ఆయన మాట్లాడిన ప్రతిసారి .. ఇప్పట్లో కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ విడిచి రాడనే సంకేతమే ఇస్తూ వస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఆయనే […]

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!

దేశంలోని పలు రాజకీయ సంఘటనలు అధికారాలను దూరం చేసిన వైనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అవి కొన్ని తెలిసి చేసినవి. కొన్ని ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి. ఇంకొన్ని అవినీతి, నిర్లక్ష్యం తోడైనవి. మరికొన్ని అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకూ వెనుకాడని తప్పిదాలు. ఇవి ఎలాంటివైనా.. వాటివల్ల కష్టపడి తెచ్చుకున్న అధికారాన్ని చేజేతులా దూరం చేసుకుంటున్న ఆ తరుణం వారికెలా ఉంటుంది..? ఇలాంటి ఘటనలు వారికే కాదు.. ఇతరులకు కూడా ఓ గుణపాఠాలుగా నిలుస్తాయి. అప్పటి వరకు […]

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

ఇద్దరూ కీలక నేతలే. రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకోవడమే కాదు.. తమదైన ప్రత్యేకమైన మాటతీరు, వ్యవహారశైలితో జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్న నేతలే. ఒకరు వాజ్‌పేయీ, మరొకరు కేసీఆర్‌. కేసీఆర్‌తో పోల్చితే వాజ్‌పేయీ జాతీయ నాయకత్వంలో తనదైన ముద్ర వేసుకున్నారు. వివిధ రకాల భిన్నమనస్తత్వాల రాజకీయ పార్టీలను కూడా ఏకతాటిపైకి తెచ్చి కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీని అధికారంలోకి నిలిపిన అపార రాజకీయ అనుభవం కలిగినవాడు. జాతీయ రాజకీయాలతో కేసీఆర్‌కు పెద్ద టచ్‌ లేకున్నా.. తెలంగాణ ఉద్యమంలో.. […]

Gen-Z యూత్‌ కోసం.. నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్!
కృష్ణా జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు!

కృష్ణా జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు!

Budameru Flood: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తిన వరద బుడమేరు కాలువలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతానికి నందివాడ మండలంలో బుడమేరు ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. పుట్టగుంట వంతెన వద్ద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అత్యవసరమైతే తప్ప.. పెనమలూరులోని ఉప్పులూరు-కేసరపల్లి మధ్య బుడమేరు కాలువ పొంగిపొర్లుతుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉప్పులూరు నుంచి […]

పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు.. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన అరెస్ట్ చెల్లదు
అక్టోబర్ 2న నో యూపీఐ డే.. దేశవ్యాప్తంగా వ్యాపారుల వినూత్న నిరసన!
నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం
నాలుగు దశాబ్దాల బాలాపూర్ లడ్డూ సంచలన చరిత్ర ఇదే?
ఐక్యరాజ్యసమితి వేదికగా నెతన్యాహూ సంచలనం..!
అన్నింటికీ ఆయనే ప్రెస్ మీట్ పెడితే ఎలా.. సజ్జల తీరుపై వైసీపీ నేతలు ఫైర్!

అన్నింటికీ ఆయనే ప్రెస్ మీట్ పెడితే ఎలా.. సజ్జల తీరుపై వైసీపీ నేతలు ఫైర్!

Sajjala Ramakrishna: వ్యూహకర్తలు యుద్ధంలోకి దిగకూడదు. కలం పట్టిన చేయి కయ్యానికి ముందుకొస్తే తేడా కొడుతుంది. ఇది రాజకీయాలకూ వర్తిస్తుంది. వైసీపీలో నెంబర్-టూ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సకలశాఖామంత్రిగా చక్రం తిప్పారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. తెర వెనుక నుంచి సర్వం నడిపించాల్సిన సజ్జల తెరముందుకు రావడమే సమస్య అవుతోందా? వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ సజ్జల చేసిందే ఇప్పుడూ చేస్తున్నారా? పొలిటీషియన్లు చేయాల్సిన పని… తనే చేస్తూ పార్టీకి ఇబ్బందిగా మారారా? ఈ ప్రశ్నలు […]

అంబరాన్నంటిన భాగ్యనగర్ నిమజ్జనోత్సవం.. క్యూలో వేలాది విగ్రహాలు!
ప్యారడైజ్‌ మూవీ విమర్శకులను సుతి మెత్తగా అర్సుకున్న నాని..! మీ కోసమే ఇదంతా చేశాం.. మీ విమర్శలను ఎంజాయ్‌ చేశా..!

Big Stories

Advertisement
×