E-Paper
Advertisement

ప్రియాంక కుటుంబానికి తక్షణ న్యాయం ఎప్పుడు?

ప్రియాంక కుటుంబానికి తక్షణ న్యాయం ఎప్పుడు?
Advertisement

Priyanka Case: మద్యం మత్తులో విచక్షణ కోల్పోవడం.. మదమెక్కి రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు తీయడం.. ఇదొక సామాజిక రోగంగా మారింది. ఎన్ని చట్టాలు వచ్చినా, కఠిన శిక్షలు పడుతున్నా.. మెడికో ప్రియాంక లాంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. తెల్లకోటు తొడిగి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన కాబోయే డాక్టర్ ప్రియాంక.. తాగుబోతుల రాక్షసత్వానికి విగతజీవిగా మారింది.

నేరస్తులకు అది ఓ గ్రీన్ సిగ్నల్‌..

Advertisement

తాగిన మైకంలో ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే నిందితులకు ఎలాంటి విచక్షణ చూపించాల్సిన అవసరం లేదు. కేసులను ఏళ్ల తరబడి సాగదీయకుండా, బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వేగవంతమైన శిక్షలు అమలు చేయాలి. మద్యం తాగాం కాబట్టి స్పృహ లేదనే నెపంతో తప్పించుకునే వీలు లేకుండా.. తీవ్రమైన శిక్షలు పడేలా కొత్త చట్టాలు రావాల్సిందే. కఠిన శిక్షలు లేకపోతే… నేరస్తులకు అది ఓ గ్రీన్ సిగ్నల్‌గా మారదా?

లాభనష్టాల రాజకీయానికి తావు

Advertisement

ఇలాంటి విషాద ఘటనల్లో లాభనష్టాల రాజకీయానికి తావు ఉండకూడదు. ఇది కేవలం ప్రియాంక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు.. ఈ దేశంలో భయంతో బతుకుతున్న ప్రతి ఆడపిల్ల నమ్మకానికి జరిగిన ఘోరం.

Tags

Related News

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×