E-Paper
Advertisement

రాజాసింగ్ కామెంట్స్ వెనుక అసలు కథేంటి..?

రాజాసింగ్ కామెంట్స్ వెనుక అసలు కథేంటి..?
Advertisement

Raja Singh: అసలే గరంగరంగా వుండే తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు రాజాసింగ్‌ జనసేన రాగం కొత్త చర్చగా మారింది. తెలంగాణలో జనసేన వుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కూడా కొట్టింది.ఆ ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తుందా? లేదంటే బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తుందా? అనే చర్చ జరుగుతోంది.ఇలాంటి టైమ్‌లో జనసేన పవర్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని అనడంలో అంతర్దారం ఏంటి? తెలంగాణ పాలిటిక్స్‌ అంత వాక్యూమ్‌ ఆయనకు అంతగా ఏం కన్పించింది. బీజేపీని ఇరుకున పెట్టేందుకేనా? లేదంటే పవన్‌ కల్యాణ్‌కు జై కొట్టి తెలంగాణ జనసేనలో తాను హీరో అయిపోవాలనే ప్లానా? డబ్బులే కాదు పాలిటిక్స్‌లో కామెంట్స్‌ కూడా ఊరికే రావు. జనసేనకు తెలంగాణలో పవర్‌లోకి వచ్చే పవర్‌ వుందన్న రాజా సింగ్‌ మన్‌ కీ బాత్‌ వెనుక పెద్ద స్కెచ్చే ఉందా? .. ఒంటరిగా బరిలో దిగడమే బెటర్‌ అనేలా తెలంగాణ జనసేన నేతలకు సంకేతాలిచ్చారా? తద్వారా జనసేన తమ కోసం ప్రచారం చేస్తుందని భావిస్తున్న బీజేపీ వ్యూహాలకు గండికొట్టడమే రాజాసింగ్‌ లక్ష్యమా?. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అలాగే రాజా సింగ్‌ మాట ఎలా వున్నా.. తెలంగాణలో జనసేన జైత్రయాత్రకు స్కోప్‌ వుందా?అనే మచ్చుటగా గట్టగా విన్పిస్తోంది. ఏపీకి తెలంగాణకు మధ్య ఈక్వెషన్లలో ఫరక్‌ చాలా వుంటది. అభిమానం వేరు.రాజకీయం వేరు. ఫ్యాన్స్‌ క్రేజీ ఉంటే మాత్రం ఓట్లు రాలుతాయా?

Tags

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

Big Stories

Advertisement
×