BigTV English

Singer Sunitha : హీరోగా సునీత కొడుకు.. టాలీవుడ్ న్యూ ఎంట్రీ..

Singer Sunitha : హీరోగా సునీత కొడుకు.. టాలీవుడ్ న్యూ ఎంట్రీ..

Singer Sunitha : సింగర్ సునీత ఫ్యాన్స్‌కు ఇదో గుడ్ న్యూస్. సునీత కొడుకు ఆకాశ్ హీరోగా పరిచయం కానున్నడు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. టాలీవుడ్‌ టౌన్‌లో సింగర్ సునీత ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటారు. ఇటీవళ రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. తన పై వచ్చే విమర్శలను అసలు పట్టించుకోనని ఆమె అనేక సార్లు ప్రకటించింది.


చాలా చిన్న వయసులో సింగర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచమమైన సునీత.. అంచలంచెలుగా ఎదిగి టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, పాపులర్ సింగర్‌గా పేరు సంపాదించుకుంది. సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఆమె పాడిన సాంగ్స్, ఇచ్చిన డబ్బింగ్‌ ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు.


సునీతకు ఇద్దరు పిల్లలు.. ఆకాశ్, శ్రియా.. అందరు సెలబ్రెటీల్లాగే సునీత కూడా తన పిల్లలను సినీఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇప్పటికే ఆమె కూతరు శ్రియా సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక కొడుకు ఆకాశ్‌ను పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విషస్ చెబుతూ పరియచం చేసింది. “నాన్నా ఆకాశ్.. నిన్ను మంచి నటుడిగా చూడాలని కోరుకుంటున్న..నీ రీసెంట్ షూట్‌కి సంబంధించిన..నాకు నచ్చిన కొన్ని పిక్స్‌ను షేర్ చేస్తున్న..తప్పక విజయం సాధిస్తావ్..” అంటూ సింగ్ సునీత్ ఇన్స్‌టాగ్రామ్‌లో కొడుకు ఆకాశ్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

Tags

Related News

Tirupati TDP: తిరుపతిలో టీడీపీకి దిక్కెవరు?

India-China Thaw: భారత్‌‌‌‌తో చైనా దోస్తీకి సై.. రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది?

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Pakistan Army: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

Congress: భయపెడుతున్నాడా! పార్టీ మారుతాడా! రాజగోపాల్ లెక్కేంటి?

AP Politics: బిగ్‌బాస్ జగనే! బీజేపీ దూకుడుకు రీజనేంటి?

Big Stories

×