E-Paper
Advertisement

వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదా.. బయటపడిన షాకింగ్ సర్వే వివరాలు!

వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదా.. బయటపడిన షాకింగ్ సర్వే వివరాలు!
Advertisement

Warangal Congress: వరంగల్‌ కాంగ్రెస్‌లో నేతల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకూ బహిరంగమవుతోంది. చిన్నారెడ్డి-మేఘారెడ్డి వివాదం, కొండా కుటుంబం ఎపిసోడ్‌తో పార్టీలో అసమ్మతి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్థదాస్‌ సర్వే అంచనాలు కాంగ్రెస్‌లో మరింత కలకలం రేపుతున్నాయ్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని ఆ సర్వే రిపోర్ట్‌ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ అంచనాలను కాంగ్రెస్‌ కేవలం సర్వే ఫలితంగానే చూస్తుందా? లేక పార్టీలో పెరుగుతున్న విభేదాలకు ఇది ప్రమాద హెచ్చరికగా అనుకుంటుందా?

Also read: ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!

బీఆర్‌ఎస్‌కు రాజకీయ వరం

Advertisement

ఎన్నికలకు ముందే నేతల మధ్య విభేదాలు ముదిరితే బీఆర్‌ఎస్‌కు అది రాజకీయ వరంగా మారే అవకాశముంది. క్యాడర్‌ బలంగా ఉన్నా నాయకత్వం ఒక్కతాటిపై లేకపోతే అనుకున్న ఫలితం కష్టమే. అందుకే ఈ గొడవలకు ఇప్పుడే చెక్‌ పెట్టకపోతే వరంగల్‌లో కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా? అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×