E-Paper
Advertisement

రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!

రైతుల ధాన్యంతో మిల్లర్ల దందా.. రికవరీ మొదలుపెట్టిన ప్రభుత్వం!
Advertisement

CMR Rice: CMRలో ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం మిల్లుల్లోనే మాయమవుతోందన్న ఆరోపణలు కొత్తవి కావు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రికవరీ మోడ్ లోకి వెళ్లింది. 2023 నుంచి ధాన్యం అప్పగించిన లెక్క, తిరిగి వచ్చిన CMR మధ్య భారీ తేడాలు గుర్తించడంతో విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ మొదలైంది. తనిఖీలు జరిగాయ్. అక్రమాలు తేలాయ్.

Also Read: ఈ20 పెట్రోల్ దెబ్బకు బండ్లు బుగ్గేనా.. జనాల కంగారు సర్కార్ ఇచ్చిన క్లారిటీ ఇదే?

మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడుంది?

Advertisement

మరోవైపు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు చెందిన ARS ఇండస్ట్రీస్‌పై కూడా కేసు నమోదైంది. 9 వేల 639 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరతగా గుర్తించగా.. ఆ విలువ 40 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న.. ఇంతకాలం CMR మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడుంది? మిల్లర్ల బకాయిలు వందల కోట్లకు చేరే వరకు ఎందుకు వెయిట్ చేశారు? ఇప్పుడు పీడీ యాక్ట్‌తో భయపెడితేనే ప్రభుత్వ ధాన్యానికి రక్షణ వస్తుందా? లేక పర్మినెంట్ రికవరీ మెకానిజం కూడా అవసరమా? రైతుల ధాన్యంతో జరిగే ఈ వ్యవహారానికి ఇకనైనా ఎండ్ కార్డ్ పడుతుందా? ఇవన్నీ తేలాల్సిన విషయాలు.

Tags

Related News

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న చార్జీలు!

సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!

పండుగ సీజన్‌లో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. భారీగా పెరిగిన ధరలు, GST లెక్కలివే!

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

అసలు మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ ఎందుకోసం వాడేవారో మీకు తెలుసా..?

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

ఉన్నత విద్యాశాఖను దడదడలాడించిన బిగ్ టీవీ.. దెబ్బకు 35 మంది నకిలీ ఉద్యోగుల మైండ్ బ్లాక్!

తెలంగాణలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ.. ఆ రెండు పనులపై స్పెషల్ ఫోకస్!

Big Stories

Advertisement
×