BigTV English

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 ప్రైజ్ మనీ భారీగా పెంపు? వామ్మో.. ఈ సారి అన్ని లక్షలా? కొట్టుకుంటారేమో బాస్!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 ప్రైజ్ మనీ భారీగా పెంపు? వామ్మో.. ఈ సారి అన్ని లక్షలా? కొట్టుకుంటారేమో బాస్!


Bigg Boss 9 Telugu Prize Money Details: మరికొన్ని రోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు షో సందడి మొదలు కానుంది. టీవీ ప్రేక్షకులంతా ఈ కొత్త సీజన్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ బిగ్ బాస్ 9వ సీజన్ పై అప్డేట్ ఇచ్చేసారు. ఈసారి సెలబ్రీలంటే కంటే సామాన్య ప్రజలను హౌజ్ లోకి దింపుతున్నట్టు చెప్పి శుభవార్త చెప్పింది. దీంతో సామాన్యులు హౌజ్ లో అడుగుపెట్టేందుకు తమ లక్క్ పరిక్షించుకోబోతున్నారు. మరి ఈసారి హౌజ్ లోకి అడుగుపెట్టేది ఎవరూ.. నిజంగా సామాన్యులకే బిగ్ బాస్ టీం ప్రాధాన్యత ఇవ్వనుందా? అనే సందేహాలు కూడా వెంటాడుతున్నాయి.


నాగార్జునే హోస్ట్

ఇక ఈసారి హోస్ట్ మారే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపించింది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ.. బిగ్ బాస్ హోస్ట్ నేనే అంటూ నాగార్జున తెరపైకి వచ్చారు. ఈసారి రెమ్యునేషన్ కూడా ఆయన భారీగా తీసుకుంటున్నారట. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ సెట్, కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో టీం బిజీగా ఉంది. ఈ సీజన్‌ సరికొత్త థీమ్తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని అప్డేట్తో అర్థమైపోయింది. మరి సీజన్బిగ్బాస్హౌజ్ఎలా ఉండబోతుంది.. సామాన్యులు అంటే ఎవరూ రాబోతున్నారు? సెలబ్రిటీలకు, వారికి ఎలాంటి వార్ఉండబోతుందనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఇక సీజన్ప్రైజ్ మనీ ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందట.

సామాన్యులకు ఎంట్రీ

సీజన్‌ 8 మినహా అన్ని సీజన్లోనూ రూ. 50 లక్షలుగా ప్రైజ్మనీని ఫిక్స్చేశారు షో నిర్వాహకులు. అయితే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచారట. రూ. 50 లక్షలు కాకుండా.. రూ. 75 లక్షలకు పెంచినట్టు ఇన్సైడ్సినీ సర్కిల్లో గుసగులస వినిపిస్తున్నాయి. ప్రైజ్ మనీ ఎంత ఫిక్స్చేయాలని చర్చ జరగ్గా.. టీంలో ఒకరు ఈసారి రూ. 75 లక్షలు పెడతామని సూచించారటప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అంతా ఒకే అయితే ఈసారి బిగ్బాస్విన్నర్జాక్పాట్కొట్టినట్టే అని చెప్పాలి. మరి దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ఇక ప్రైజ్ మనీ విషయం బయటకు రావడంతో సెలబ్రిటీలు, సామాన్య కంటెస్టెంట్స్లో క్యూరియాసిటీ పెరిగింది.

భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

అయితే ఇక్కడ ఆలోచించే విషయం ఏంటంటే.. ప్రైజ్మనీ పెరిగిందంటే.. టాస్క్ లు కూడా రేంజ్లోనే ఉంటాయనిపిస్తోంది. ఇప్పటికే టఫ్టాస్క్లతో హౌజ్మేట్స్ ఒళ్లు హునమైన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. మరి ప్రైజ్మనీ రూ.75 లక్షలకు పెంచారంటే టాస్క్లు కూడా ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తోంది. కంటెస్టెంట్స్ మరింత కసి, క్యూరిసిటీ పెంచేందుకే టీం ఈ నిర్ణయం తీసుకుందట. ఈసారి హౌజ్ మరింత మాస్‌ మసాల ఉండబోతుందని అర్థమైపోతుంది. ఈసారి బిగ్ బస్‌ థీమ్ చూసి స్పాన్సర్లు కూడా ముందుకు వస్తున్నారట. మరి హౌజ్మేట్స్ కోసం బిగ్ బాస్టీం ఎలాంటి సరికొత్త టాస్క్లను సృష్టిస్తుందో చూడాలి. టాస్క్ సంగతి ఎలా ప్రైజ్మనీ మాత్రం కంటెస్టెంట్స్ ని టెంప్ట్ చేసేలా ఉందంటున్నారు.

ఈసారి సామాన్యులకు కూడా అవకాశం ఉండటం ఆసక్తి లేని వారు సైతం ప్రైస్మనీ చూసి హౌజ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే. దీంతో బిగ్బాస్టీం కుప్పల్లో అప్లిక్లేషన్స్వెళుతున్నాయట. అయితే గత సీజన్ప్రైజ్మనీ రూ. 45 లక్షల వరకు ఉన్న సంగతి తెలిసిందే. డబ్బునే హౌజ్మేట్స్తమ ఆటపాటతో గెలుచుకున్నారు. హౌజ్అంత కలిసి సంపాదించిన డబ్బు.. బిగ్బాస్విన్నర్వెళ్లింది. సీజన్ 8లోనే పద్దతిని తీసుకువచ్చారు. ఇది కొందరికి నచ్చలేదు. మరి ఈసారి రూల్మారుస్తుందా? లేక అదే కంటిన్యూ చేస్తుందా? చూడాలి. హౌజ్మేట్సే ప్రైజ్మీన సంపాదించాలంటే ఈసారి టాస్క్మరింత గట్టిగా ఆడాల్సి ఉంటుంది మరి. మరి బిగ్బాస్హౌజ్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్కాస్తా చూసుకోండి మరి అంటున్నారు నెటిజన్స్‌.

Also Read: Raghuvaran Son.. మ్యూజిక్ డైరెక్టర్గా నటుడు రఘువరన్ కొడుకు.. ఇంతకీ అతనెవరు? ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?

Related News

Bigg Boss 9: కెప్టెన్సీ కోసం మళ్లీ యుద్ధం.. ఈవారం గెలిచేదెవరు?

Bigg Boss 9 : పులిహోర పంచాయతీలు, ఎంగిలి చాక్లెట్లు, కెప్టెన్సీ కోసం కాలచక్ర ఛాలెంజ

Bigg Boss 9 Promo : కామనర్స్ మరీ ఇంత కరువులో ఉన్నారా… హౌస్‌లో అందరూ చూస్తుండగానే

Bigg Boss 9: ముద్దుల వర్షం కురిపించిన ఇమ్ము.. తనూజా ఏం చేసిందంటే?

Bigg Boss 9 Telugu : తినడం కోసమే బిగ్ బాస్ కు వస్తారా? భరణిపై ఎందుకు అంత పగ..?

Bigg Boss 9 : దమ్ముంటే బిగ్ బాస్ ని అడగండి, ఆడవాళ్ళందరూ కలిసి మాస్క్ మెన్ పై రెచ్చిపోయారు

Bigg Boss 9 : అమ్మ బాబోయ్ ఇది వేరే లెవెల్. గుండు అంకుల్, రెడ్ ఫ్లవర్ పంచాయతీ ఇంకా తెగలేదు 

Bigg Boss 9 : నీకు నచ్చినట్టు నేను ఉండను, రీతు చౌదరి రెచ్చిపోయిందిగా..

Big Stories

×