BigTV English

Bigg Boss 9 : బిగ్ బాస్ లోకి పచ్చళ్ళ పాప ఎంట్రీ పక్కా..ఫుల్ లిస్ట్ ఇదే..?

Bigg Boss 9 : బిగ్ బాస్ లోకి పచ్చళ్ళ పాప ఎంట్రీ పక్కా..ఫుల్ లిస్ట్ ఇదే..?

Bigg Boss 9 : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. గత సీజన్లో సీరియల్ యాక్టర్ నిఖిల్ విన్నర్ గా ట్రోఫీని అందుకున్నారు. సీజన్ 9 లో ఎవరు సందడి చేయబోతున్నారని బుల్లితెర అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హోస్ట్ నాగార్జున అని ఫిక్స్ అయిపోయింది. అలానే నాగార్జునతో బిగ్‌బాస్ టైటిల్ ప్రోమోని కూడా వదిలారు. అయితే ఈసారి హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా ఎవరు వెళ్లబోతున్నారో అంటూ చర్చ కూడా మొదలైపోయింది.. ఇప్పటికే హౌస్ లోకి రాబోతుంది వీళ్ళే అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయిందని ఇన్ఫర్మేషన్ లీక్ అయింది.


సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం..

రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సెప్టెంబర్ మొదటి వారంలో మొదలు కాబోతుందని ఇప్పటికే విడుదలైన ప్రోమోలను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల వేటలో బిగ్‌బాస్ టీమ్ ఫుల్ బిజీగా ఉంది. అయితే సీజన్ 8 కంటే 9లో చాలా మార్పులు తీసుకురాబోతున్నారని టాక్.. గత సీజన్లో కొత్తగా ట్రై చేసిన కూడా పెద్దగా వర్కౌట్కాకపోవడంతో ఈ సారి కొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి యూట్యూబర్లని ఆపి కొంతమంది సినీ సెలబ్రెటీలని లాగుదామని చూస్తున్నారు.. అయితే ఇప్పటివరకూ పూర్తిగా కన్ఫార్మ్ అయిన పేర్లు అయితే ఏం లేవు. కానీ తాజాగా ఒకరి పేరు మాత్రంబయటకు వచ్చింది. ఆ పేరు ఎవరిదో ఒక లుక్ వేద్దాం.. గత సీజన్లో లాగా సీరియల్ బ్యాచ్ ను కాకుండా కొత్త వాళ్లను కూడా తీసుకొచ్చే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్లు సమాచారం.. ఇప్పటివరకు సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం రూల్స్ కూడా పెట్టినట్లు తెలుస్తుంది. మొదట అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత మారిపోతుంది. ఈసారి షోలో ఏ జంట మధ్య ప్రేమ పుడుతుందో చూడాలి..


Also Read : పవన్ కళ్యాణ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో భార్య.. ఎందుకో తెలుసా..?

నక్కతోక తొక్కిన పచ్చళ్ళ పాప..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కి గురవుతున్న పేరు అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య. గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. ఈమధ్య ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తో పాటు ట్రోల్స్కూ డా ఎక్కువగా వస్తున్నాయి. ఆమె క్రేజ్ ని బిగ్ బాస్ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈమెను హౌస్ లోకి తీసుకొని వస్తే ఖచ్చితంగా షో రేటింగ్ పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నట్లు టాక్…అందుకే రమ్యను కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి తీసుకురాబోతున్నారంటూ వార్త అయితే వినిపిస్తుంది. రీతూ చౌదరి, కమెడియన్ ఇమ్మానుయేల్, దీపిక రంగరాజు, తేజస్విని గౌడ, శివ్‌కుమార్, సాయి కిరణ్, మకేష్ గౌడ , నవ్య స్వామిలని బిగ్‌బాస్ టీమ్ సంప్రదించినట్లు సమాచారం. కొంతమంది హీరోలు కూడా ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా బిగ్ బాస్ ఫైనలిస్ట్ గురించి తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?

Bigg Boss AgniPariksha: ఆదిరెడ్డి రివ్యూపై శ్రీజ దమ్ము రియాక్షన్.. ఇకనైనా మారండయ్యా!

Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష అంటూ అవమానిస్తున్నారు.. బిగ్ బాస్‌పై సిద్దిపేట్ మోడల్ ఫైర్

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ నుంచి బిగ్ సర్ప్రైజ్… మరో మూడు రోజుల్లోనే

Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్లోకి మరో లేడీ విలన్.. శోభాను మించి మెప్పిస్తుందా?

Bigg Boss AgniPariksha: 15 కాస్త 13 అయింది.. ట్విస్ట్ తో నరాలు తెగిపోయేలా ఉన్నాయే!

Big Stories

×