BigTV English

Bigg Boss 9: నామినేషన్స్ డే, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. కొట్టుకోవడమే మిగిలిపోయింది అది కూడా చేసేయండి

Bigg Boss 9: నామినేషన్స్ డే, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. కొట్టుకోవడమే మిగిలిపోయింది అది కూడా చేసేయండి

Bigg Boss 9: బిగ్బాస్ సీజన్ 9 లో సెకండ్ వీక్ నామినేషన్స్ డే మొదలైంది. దానికంటే ముందు ఎపిసోడ్ ఇంకొంచెం ఆసక్తికరంగా నడిచింది. ఇంతకీ కంప్లీట్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం.


రూతులెస్ కామనర్స్

మొత్తానికి బిగ్ బాస్ 8 రోజులు పూర్తి చేసుకుంది. 8వ రోజు ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగా సాగింది. ముందుగా మర్యాద మనీష్ కామనర్స్ గురించి ఇమ్మానియేల్ దగ్గర మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వీళ్లు రూతులెస్ కామనర్స్ అంటూ కామెంట్ చేశాడు. వీళ్లు ఫేక్ గేమ్ ఆడుతున్నారు ఖచ్చితంగా బయట పడిపోతారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు మర్యాద మనీష్.

కన్ఫెషన్ రూమ్ కి హరీష్

హరీష్ డల్ గా ఉండడం చూసి కన్ఫెషన్ రూమ్ కి బిగ్ బాస్ పిలిచారు. బిగ్బాస్ దగ్గర తన బాధలన్నీ హరీష్ చెప్పుకున్నారు. రాము రాథోడ్ ను కూడా బిగ్ బాస్ కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచి, హరీష్ ను జాగ్రత్తగా చూసుకుని బాధ్యత అప్పజెప్పారు. ఇక హరీష్ హౌస్ లో తినడం మానేశారు.


ఆరెంజస్ పోయాయి 

బిగ్బాస్ హౌస్లో ఆరెంజ్ పోయాయి. అందరినీ చెక్ చేస్తాను అని ప్రియా శెట్టి అంది. అందులో భాగంగా సంజన రూమ్ లో చెక్ చేసింది. వెంటనే కెప్టనే దొంగ అంటూ దగ్గరకు వచ్చి సంజన ప్రియా శెట్టి ను అడిగింది. లేదు నేను అందరినీ చెక్ చేస్తున్నాను అంటూ సమాధానం చెప్పింది ప్రియా శెట్టి. మొత్తానికి ఆరెంజెస్ దొరికాయి. తనుజ కి మరియు ప్రియా శెట్టి కి మధ్య ఆర్గ్యుమెంట్ నడిచింది. ఆరెంజెస్ సంజననే దొంగలించింది అని శ్రీజ దమ్ము అంది.

హీటెడ్ నామినేషన్స్ 

మొత్తానికి రెండవ వారం నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ముఖానికి కలర్ రాసి నామినేట్ చేయండి అని చెప్పినప్పుడు తనుజ హరీష్ ను నామినేట్ చేశారు. నా బిహేవియర్ గురించి మాట్లాడారు కాబట్టి నేను హరీష్ ను నామినేట్ చేస్తున్నాను అంటూ కారణం చెప్పారు. వీరిద్దరికీ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.

మనీష్ భరణిను నామినేట్ చేశారు. ఈ హౌస్ లో మీరు స్నేక్ అంటూ కామెంట్ చేశారు. దీనికి భరణి తనదైన శైలిలో ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు. అలానే రీతు వర్మని నామినేట్ చేశాడు మనీష్. రీతుతో కూడా విపరీతమైన ఆర్గ్యుమెంట్ మనీష్ కు నడిచింది. ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Also Read: Bigg Boss 9 : వీళ్లు కామనర్స్ కాదు, సెల్ఫీస్ రూతులస్ ఇడియట్స్

Related News

Bigg Boss 9 : వీళ్లు కామనర్స్ కాదు, సెల్ఫిష్ రూతులస్ ఇడియట్స్

Bigg Boss 9 Promo : నామినేషన్స్ యాక్షన్… రెండో వారంలోనే ఇంతలా కొట్టుకుంటున్నారేంటి ?

Bigg Boss 9 Promo : ట్విస్ట్ మీద ట్విస్ట్, వరస్ట్ కామనర్స్.. హౌస్‌లో నుండి వెళ్లిపోయే వరకు ఏమి తినను

Bigg Boss 9: ఏడూర్లు వెళ్లి అడుక్కుతింటా కానీ ఆ కొంపలోకి వెళ్ళను.. ఇప్పుడేమో బిగ్ బాస్ లోకి వెళ్తానంటూ!

Bigg Boss 9: నాగ్ తో ఆ పనికి సిద్ధమైన శ్రష్టి.. చెప్పినట్టుగానే వచ్చిందిగా?

Bigg Boss 9 Telugu : హీటేక్కిస్తున్న బిగ్ బాస్ నామోనేషన్స్..రెచ్చిపోయిన తనూజ.. గుడ్డు గొలెంట్రా బాబు..

Bigg Boss 9 : ఇట్స్ అఫీషియల్, జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎలిమినేటెడ్, ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

Big Stories

×