IND vs AUS BGT 2024: టీమిండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య ఇవాల్టి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ మొదటి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఆస్ట్రేలియాలోని ( Australia ) పెద్ద వేదికగా ఈ మొదటి టెస్ట్ జరుగుతుంది. అయితే భారత కాలమానం ప్రకారం… ఈ మ్యాచ్ ఉదయం ఏడు గంటల 50 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
Also Read: Virender Sehwag son: డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు
ALSO READ: Jasprit Bumrah: రోహిత్ శర్మకు వద్దు… నాకే కెప్టెన్సీ ఇవ్వాలి.. బుమ్రా సంచలన వ్యాఖ్యలు!
అంటే టాస్ ప్రక్రియ ఏడున్నర గంటలకు ఉండే ఛాన్స్ ఉంది. ఇందులో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో మొదటి టెస్ట్ మ్యాచ్ కు… బుమ్రా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టీమిండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య ఇవాల్టి నుంచి ప్రారంభం అయ్యే టెస్ట్ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ ప్రసారం అవుతుంది. డిస్నీ+హాట్‌స్టార్ లో కూడా AUS vs IND టెస్ట్ సిరీస్‌ను ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
ALSO READ: Dhanashree Verma: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాహల్ భార్య ధనశ్రీ.. ఆ హీరోతో సినిమా ?
జట్ల వివరాలు
ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, ఆర్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా (c), మహ్మద్ సిరాజ్/హర్షిత్ రాణా
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (WK), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (c), నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్
Also Read: Bhuvneshwar Kumar: ఐపీఎల్ వేలంకు ముందే LSG నుంచి భువనేశ్వర్ కు ఆఫర్ !