IND vs AUS BGT 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో … మొదట టాస్క్ నెగ్గింది టీం ఇండియా ( Team India). దీంతో మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు బుమ్రా.
Also Read: Virender Sehwag son: డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు
అంతేకాదు టీమిండియాలోకి ముగ్గురు కొత్త ప్లేయర్లు వచ్చారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తో పాటు హర్షిత్ రానా ను జట్టులోకి తీసుకున్నారు. అటు పడిక్కలు ను కూడా రంగంలోకి దింపారు.
ALSO READ: Jasprit Bumrah: రోహిత్ శర్మకు వద్దు… నాకే కెప్టెన్సీ ఇవ్వాలి.. బుమ్రా సంచలన వ్యాఖ్యలు!
జట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(సి), మహ్మద్ సిరాజ్