E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: ఇమ్మానుయేల్ తో తనుజకు ముందే పరిచయం.. 11 వారాలు తర్వాత చెప్పిన మహానటి

Bigg Boss 9 Telugu: ఇమ్మానుయేల్ తో తనుజకు ముందే పరిచయం.. 11 వారాలు తర్వాత చెప్పిన మహానటి
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 లో మళ్లీ నామినేషన్స్ వీక్ మొదలైంది. నామినేషన్స్ లో భాగంగా తనుజ ఇమ్మానుయేల్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఓపెన్ అయింది. అయితే కేవలం వీళ్లు హౌస్ లో వచ్చిన తర్వాత మాత్రమే పరిచయం అయ్యారు అని చాలామంది అనుకున్నారు. కానీ వాళ్లకు ముందే పరిచయం ఉన్నట్లు 12వ వారంలో చెప్పింది.

తనుజాకు బిగ్ బాస్ యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది అని సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చాయి. అలానే హౌస్ నుంచి బయటికి వచ్చిన కొంత మంది కంటెస్టెంట్లు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ తనుజ కి కొంత మేరకు సపోర్ట్ తగ్గించింది అని షో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మరోవైపు కేవలం టిఆర్పి రేటింగ్స్ కోసమే ఇమ్మానుయేల్ మరియు తనుజాను వాడుకున్నారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి.

ఇమ్మానుయేలు ముందే పరిచయం

Advertisement

నేను బిగ్ బాస్ 9 కు రాకముందు నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. కేవలం ఒక నెల రోజులు ముందు ఇమ్మానియేల్ తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. నేను హౌస్ లోకి వెళ్లేటప్పుడు చాలా భయపడ్డాను. అప్పుడు ఎందుకు భయపడతావ్ నేను నీకు ఉన్నాను కదా అని ఇమ్మానుయేల్ నాతో చెప్పాడు. అయితే తను ఒక్కడే నాకు తెలుసు కాబట్టి నేను ఏదైనా బాధ అనిపిస్తే వాడితో షేర్ చేసుకునేవాడిని.

నేను షేర్ చేసుకున్న ప్రతిసారి నామినేషన్ లో ఆ పాయింట్ తీసుకొచ్చేవాడు. ఆయేషా విషయంలో కూడా మాట్లాడుతూ నాకు అనిపించిన పాయింట్ తనకి షేర్ చేశాను, తను కూడా తన పాయింట్ నాకు షేర్ చేశాడు. తరువాత నాకు ఒక నిజం తెలియటం వలన ఒపీనియన్ మార్చుకుంటే, దానిని కూడా నామినేషన్ లోకి తీసుకువచ్చాడు.

తరువాత భరణి క్లోజ్ అయ్యారు

Advertisement

తరువాత హౌస్ లో నాకు భరణి క్లోజ్ అయ్యారు. నాకు భరణి గారికి డిస్టబెన్స్ వచ్చినప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి అది కూడా నేను ఇమ్మానుయేల్ తోనే చెప్పుకున్నాను. ఆ పాయింట్ కూడా వాడు నామినేషన్ కి తీసుకొని వచ్చాడు. ఇంక నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక రీతుతో కూడా చెప్పుకున్నాను.

నువ్వు నా ఫ్రెండ్ కాదు అని అన్నాను అని దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నావు. నువ్వు ఎప్పుడు డల్ గా ఉన్నా కూడా నేను చాలా బాధపడేదాన్ని. వీడియో డల్ అయిపోతున్నాడు ఏకంగా హౌస్ డల్ అయిపోతుంది కదా అని ఫీల్ అవుతాను. ఇప్పటికీ నేను హౌస్ లో చెబుతున్నాను నువ్వే నాకు ఏకైక ఫ్రెండ్ అంటూ ఎప్పటిలాగా కన్నీటి కొళాయిని ఓపెన్ చేసింది తనుజ.

Also Read : Bigg Boss 9 : బాబు నీ హెల్త్ బాలేదు నువ్వు బయటికి వెళ్లిపో, ఇదెక్కడి నామినేషన్ సుమన్ అన్న?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×