BigTV English

April Bank Holidays: అమ్మో.. ఏప్రిల్ లో బ్యాంకులకు ఇన్ని సెలవులా..? మీ పనులు చకచకా కానివ్వండి..!

April Bank Holidays: అమ్మో.. ఏప్రిల్ లో బ్యాంకులకు ఇన్ని సెలవులా..? మీ పనులు చకచకా కానివ్వండి..!


Bank Holidays in April 2024: కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలినెలలోనే బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి.. ఏప్రిల్ 1 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం (2024-25 Financial Year) ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో పేర్కొంటూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కొత్త లిస్ట్ ను విడుదల చేసింది.

ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ పండుగలు జరుపుకోనున్నాయి. గుడి పాడ్వా, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలన్నీ ఈనెలలోనే వచ్చాయి. రాష్ట్రాల వారిగా జరుపుకునే పండుగలను బట్టి సెలవులలో మార్పులు ఉండవచ్చని ఆర్బీఐ పేర్కొంది. అయితే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు, ఏటీఎం సేవలకు సెలవు రోజుల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.


Also Read: SBI వినియోగదారులకు షాక్.. డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు..

ఏప్రిల్ నెలలో బ్యాంకుల సెలవుల వివరాలివే..

ఏప్రిల్ 1 – 2023-24 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్ క్లోజింగ్

ఏప్రిల్ 5 – బాబు జగ్జీవన్ రామ్ జయంతి , జుమత్-ఉల్-విద

ఏప్రిల్ 7 – ఆదివారం

ఏప్రిల్ 9 – ఉగాది, గుడి పాడ్వా

ఏప్రిల్ 10 – రంజాన్

ఏప్రిల్ 11 – రంజాన్ (1st Shawaal)

ఏప్రిల్ 13 – బిజు ఫెస్టివల్, రెండో శనివారం

ఏప్రిల్ 14 – ఆదివారం

ఏప్రిల్ 15 – హిమాచల్ డే

ఏప్రిల్ 17 – శ్రీరామనవమి

ఏప్రిల్ 20 – గరియా పూజ

ఏప్రిల్ 21 – ఆదివారం

ఏప్రిల్ 27 – నాల్గవ శనివారం

ఏప్రిల్ 28 – ఆదివారం

Related News

iPhone 17 Prices: ఐఫోన్ 17 ధరలు షాక్! భారత్ vs అమెరికా vs జపాన్ – తెలుసుకున్నారా?

BSNL Prepaid Plan: ఏడాది వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్.. తక్కువ ధరకే BSNL క్రేజీ ప్లాన్!

Oppo Reno13 Pro: ప్రపంచంలోనే మొదటి 108ఎంపీ సెల్ఫీ ఫోన్.. ఒప్పో రెనో 13 ప్రో 5జీ ప్రత్యేకతలు

DMart: ఐటీ జాబ్ కంటే డిమార్ట్ లో ఉద్యోగం బెస్ట్, సాలరీతో పాటు ఇన్ని సౌకర్యాలా?

Jio Entertainment: జియో యూజర్ల కోసం ప్రత్యేక ఎంటర్టైన్‌మెంట్.. అదృష్టం పరీక్షించండి!

UPI New Rules: యూపీఐ లావాదేవీలకు షాక్‌! సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ మార్చిన ప్రభుత్వం

Big Stories

×