BigTV English

Maruti Alto K10: న్యూ లుక్‌తో మారుతి ఆల్టో K10.. ఏముంది బాసూ!

Maruti Alto K10: న్యూ లుక్‌తో మారుతి ఆల్టో  K10.. ఏముంది బాసూ!

Maruti Alto K10: భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ సెక్షన్ కార్లను కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజికి ఎక్కువగా కార్లను విక్రయిస్తుంది. ఇందులో కంపెనీకి చెందిన వ్యాగన్ఆర్, ఆల్టో, బాలెనో, హ్యుందాయ్ ఐ20 వంటి కార్లు ఉన్నాయి. వీటిలో మారుతి ఆల్టో కె10 దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కారు.


అయితే ఇప్పుడు మారుతి సుజికి ఆల్టో K10ని అతిపెద్ద మార్పులు చేసింది. ఇందులో మంచి అప్‌డేట్‌లను చూడొచ్చు. ఈ ఛేంజెస్ అనేవి ఎక్సట్రనల్, ఇంటర్నల్‌గా రెండిలో చూడొచ్చు. మారుతి సుజుకి ఆల్టో కె10లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది అత్యధిక 67బిహెచ్‌పి పవర్,  85ఎన్ఎమ్  టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. మారుతి సుజుకి ఆల్టోలో ఎటువంటి మార్పులు చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: బెస్ట్ కారును ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా..? తెలియకపోతే ఈ టిప్స్ పాటించండి!


  1. Design
    డిజైన్ పరంగా మారుతి సుజుకి ఆల్టో కె10కి కొత్త కాస్మెటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. ఇందుకోసం ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్‌ఈడీ కాంబినేషన్ ల్యాంప్‌లను కారులో సెట్ చేయాలి.

2. Features
మారుతి సుజుకి ఆల్టో కె10 ఫీచర్లను కంపెనీ ఇప్పటికే అనేక సందర్బాల్లో అప్‌డేట్ చేస్తూ ఉంది. అయితే, కారులో డ్రైవర్, పాసెంజర్ సౌకర్యానికి సంబంధించి చాలా మార్పులు చేసింది. ఇది బెటర్ ఫీల్‌ను ఇస్తుంది.

3. Safety
ఆల్టో కె10లో సేఫ్టీకి సంబంధించి ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది. మారుతి సుజుకి ఆల్టో కె10లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తీసుకొచ్చారు. హ్యుందాయ్ తన అన్ని కార్లలో స్టాండర్డ్ 6-ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్నట్లు వెల్లడించింది. ఇది కాకుండా ఆల్టో కె10లో రివర్స్ పార్కింగ్ కెమెరాను కూడా కస్టమర్లు చూడొచ్చు.

Also Read: కియా నుంచి బడ్జెట్ కార్.. లాంచ్ ఎప్పుడంటే?

4. EV Variant
చాలా మంది ఆటోమోటివ్ నిపుణులు, వినియోగదారులు మారుతి సుజుకి ఆల్టో కె10ని ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నారు. అయితే మారుతి సుజుకి ఆల్టో కె10 ఎలక్ట్రిక్ వేరియంట్‌‌లో మార్పులు చేయడం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

Tags

Related News

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×