BigTV English

Maruti Suzuki Ertiga Sales: సేల్స్‌లో తగ్గేదేలే.. ఎంపీవీలకు మార్కెట్లో భలే డిమాండ్!

Maruti Suzuki Ertiga Sales: సేల్స్‌లో తగ్గేదేలే.. ఎంపీవీలకు మార్కెట్లో భలే డిమాండ్!

Maruti Suzuki Ertiga Sales in India: దేశవ్యాప్తంగా కార్ల విక్రయాల్లో ఎంపీవీ అయిన మల్టీ పర్పస్ వెహికల్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. దేశీయ కార్ల విక్రయాల్లో సుమారు తొమ్మిది శాతం కొనుగోలు చేయడం విశేషం. ఎంపీవీ కార్లలో ప్రముఖంగా ఎక్కువగా సేల్స్ అవుతున్న జాబితాలో పలు మోడల్ కార్లు ఉన్నాయి. అత్యధికంగా టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి సుజికి ఎర్టిగా పేర్లు వినిపిస్తుంటాయి. వీటి తర్వాత టయోటా ఇన్నోవా హైక్రాస్, కియా కరెన్స్, మారుతి సుజుకి ఎక్స్ ఎల్6, రెనాల్ట్ ట్రైబర్, టయోటా రుమియాన్ వంటి మోడల్ కార్లు ఆకర్షిస్తున్నాయి. ఈ కార్లు మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.


సెల్లింగ్ కార్లలో టాప్
దేశీయ కార్ల మార్కెట్లలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ కార్ల పాపులారిటీ పెరుగుతోంది. అయినప్పటికీ ప్రస్తుతం దేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా మొదటి స్థానం చోటుచేసుకుంటుంది. 2023-24 ఏడాది ఆర్థిక సంవత్సరంలో దేశంలోని టాప్ 10 కార్ల సెల్లింగ్‌లలో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. ఈ ఏడాదిలో సుమారు 1,49,757 యూనిట్ల మారుతి సుజుకి ఎర్టిగా కార్ల విక్రయాలు నమోదయ్యాయి.

మారుతి ఎర్టిగా స్థానం పదిలం
దేశ మార్కెట్‌లో మహీంద్రా స్కార్పియో, హ్యుండాయ్ వెన్యూ, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, కియో సోనెట్, కియా సెల్టోస్ వంట పాపులర్ ఎస్‌యూవీ కార్లు అధిక మొత్తంలో సెల్లింగ్ అవుతున్నాయి. మార్కెట్‌లో ఈ మోడల్స్ ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతున్నప్పటికీ అటు మార్కెట్ పరంగా చేసిన.. ఇటు కస్టమర్ల ఫీడ్ బ్యాక్‌లో చూసిన మారుతి ఎర్టిగాకు ఉన్న స్థానం పదిలంగానే ఉంది.


Also Read: ఎంజీ మోటార్ నుంచి కొత్త ఈవీ.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 460 కి.మీ మైలేజీ.. స్పెసిఫికేషన్లు బ్లాక్ బస్టర్!

టాప్ 10 కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి ఎర్టిగాకు గత నెలలో ఏడో ర్యాంక్ లభించడం విశేషం. ఈ ఏడాది మేలో మారుతి సుజుకి ఎర్టిగా 13,893 కార్ల విక్రయాలతో ఇంప్రెసివ్ అమ్మకాలు నమోదయ్యాయి. దీని తర్వాత అత్యధికంగా టయోటా ఇన్నోవా కార్లు 8,548 యూనిట్లు సేల్స్ జరిగాయి.

Related News

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Big Stories

×