E-Paper
Advertisement

లోదుస్తుల గుట్టు బయటకు.. ఇండియా బిగ్గెస్ట్ మార్కెట్, ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా?

లోదుస్తుల గుట్టు బయటకు.. ఇండియా బిగ్గెస్ట్ మార్కెట్, ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా?
Advertisement

Inner wear Business: ఏ వ్యాపారం చూసినా ప్రపంచ దేశాలకు ఇండియా అతి పెద్ద మార్కెట్. ఎందుకంటే ఇక్కడ మిడిల్‌క్లాస్, లోయర్ మిడిల్‌క్లాస్ ప్రజలు ఎక్కువగా ఉంటారు. మారుతున్న అభిరుచుల మేరకు రకరకాల వస్త్రాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అభివృద్ధి చెందిన దేశాలకు బట్టలు ఎగుమతి చేసే భారత్.. లోదుస్తుల తయారీలో వెనుకబడింది. ఇండియా మార్కెట్‌ను చైనా-బంగ్లాదేశ్‌లు ఆక్రమించాయి. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.

దేశంలో లోదుస్తుల వ్యాపారం మూడు..

దేశంలో మహిళల లోదుస్తులు వ్యాపారం కోట్లలో సాగుతోంది. మార్కెట్లో అమ్మే దుస్తులు ఇండియాలో తయారైనవి చాలా తక్కువ. వాటిలో అధిక భాగం ఇతర దేశాల నుండి దిగుమతి అవుతాయి. దేశంలో వీటి వ్యాపారం రోజు రోజుకూ  వృద్ధి చెందుతూ వస్తోంది. దేశంలోకి వచ్చే లోదుస్తుల్లో అధిక భాగం చైనా నుండి దిగుమతి అవుతున్నాయి . ప్రతి ఏటా చైనా నుండి కోట్ల రూపాయల విలువైనవి దిగుమతి అవుతున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. అక్కడి వస్త్రాలు చౌకగా ఉండటం వల్ల, టోకు మార్కెట్‌లో వాటికి అధిక డిమాండ్ ఉండడం మరొక కారణంగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

 

లోదుస్తుల గుట్టు బయటకు..ఇండియా బిగ్గెస్ట్ మార్కెట్

చౌకైన చైనీస్ లోదుస్తులు.. మధ్యతరగతి మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది.  ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, కోల్‌కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో రోడ్డు పక్కన అమ్మే లోదుస్తులు దాదాపు చైనా సరుకేనని చెబుతున్నాయి. చైనాతోపాటు బంగ్లాదేశ్, యూఏఈ, మయన్మార్, యూఎస్, జోర్డాన్, కువైట్ వంటి దేశాల నుంచి భారత్ లోకి లోదుస్తులు దిగుమతి అవుతుంటున్నాయి. ఐనప్పటికీ ధర పరంగా చూస్తే.. చైనా అత్యంత చౌకైనవి. ఈ వ్యాపారంలో బంగ్లాదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మార్కెట్‌ని కబ్జా చేసిన చైనా-బంగ్లాదేశ్

Advertisement

2024 ఏడాది గణాంకాలు పరిశీలిస్తే.. అత్యధికంగా చైనా నుండి లోదుస్తులు దిగుమతి అయ్యేవి. ఆ ఏడాది వాణిజ్యం పరంగా చూస్తే.. అత్యధికంగా బంగ్లాదేశ్‌తో జరిగినట్టు తేలింది. బంగ్లాదేశ్‌తో దాదాపు 350,000 డాలర్ల వ్యాపారం జరిగింది. చైనా నుండి కేవలం 66,000 డాలర్ల విలువైనవి దిగుమతి అయ్యాయి. వస్తువుల డంపింగ్ విషయంలో చైనాదే అగ్రస్థానం. 272,688 యూనిట్ల వస్తువులు చైనా నుండి దిగుమతి అయ్యాయి. బంగ్లాదేశ్ నుండి కేవలం 114,113 యూనిట్ల వస్తువులు దిగుమతి అయ్యాయి.

ALSO READ: షాకిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. బుధవారం నుంచి వడ్డీ రేట్ల పెంపు

చైనా వస్తువులు చాలా చౌకగా ఉండడంతో ఇండియా మార్కెట్లో వాటికి మాంచి డిమాండ్ ఉంది. బ్రాండెడ్ అయినా, మామూలుగా వీధుల్లో అమ్మేవాటిని చైనా మార్కెట్‌ ఆక్రమించింది. దేశీయ మార్కెట్లో చైనా గణనీయమైన వాటాను కలిగి ఉందని చెబుతున్నాయి. సూపర్‌మార్కెట్లు, మాల్స్, బహిరంగ మార్కెట్‌లో ఎక్కడ షాపింగ్ చేసినా లోదుస్తులు కొనుగోలు చేసే ఏ మహిళ అయినా, ప్రతి ఐదు వస్తువులలో ఒకటి చైనాలో తయారైనవి ఖచ్చితంగా ఉంటాయని మార్కెట్ వర్గాల మాట.

Related News

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడి ప్రత్యామ్నాలు వెతుకుతున్న భారతీయులు.. ఎందుకంటే?

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

మీకు 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎక్కువ అకౌంట్లు ఉంటే జరిగే నష్టాలు ఇవే!

క్రెడిట్ కార్డ్ Vs వర్సెస్ బ్యాంక్ లోన్.. అత్యవసర సమయంలో ఏది బెటర్?

మీ బంగారంపై ఉన్న హాల్‌మార్క్ అసలైనదా? లేదా ?ఇలా గుర్తించండి!

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!

Big Stories

Advertisement
×