E-Paper
Advertisement

Crime News: దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!

Crime News: దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!
Advertisement

Husband Poured Petrol On Wife and Set Her On Fire: ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో భర్త. వరంగల్‌లోని చార్ బౌలి ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఈమధ్యే మజార్‌ను ప్రేమపెళ్లి చేసుకుంది ఆస్మా. భార్యా భర్తలు ఇద్దరు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వివాహం జరిగి మూడు నెలలు గడవకముందే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. మజార్‌ ఎక్కువగా మధ్యానికి బానిసవడంతో వారి మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానలాగా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణతో ఆగ్రహించిన భర్త.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు మజార్.

Advertisement

Also Read: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు మృతి!

తీవ్ర గాయాలతో విలవిల్లాడుతున్న ఆమెను.. MGM ఆస్పత్రిలో చేర్పించాడు. తర్వాత పరారయ్యాడు. తన భర్త మధ్యం సేవించి రోజు ఆమెను చిత్రహింసలు పెడతాడని, చిన్న విషయానికే అనుమానం పెంచుకుంటూ రోజూ కొడతాడని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితికి అతడే కారణమంటూ ఆస్మా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×