BigTV English

Madhya Pradesh: మధ్య ప్రదేశ్ విషాద ఘటన.. వరకట్న వేధింపులకు గర్భిణి బలి

Madhya Pradesh: మధ్య ప్రదేశ్ విషాద ఘటన.. వరకట్న వేధింపులకు గర్భిణి బలి

Pregnant woman murder in Madhya Pradesh(Telugu flash news): కాలం మారుతున్న వరకట్నం కోసం వేధించే వాళ్లు అస్సలు మానుకోవడం లేదు. తరుచూ ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వరకట్న వేధింపుల వల్ల ఆడబిడ్డ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన, కఠిన శిక్షలు విధించినా ధనదాహంతో అమాయికుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.


మధ్యప్రదేశ్ లోని వరకట్న వేధింపులకు నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం తరుచూ కోడలిని వరకట్నం తీసుకురమ్మని  వేధిస్తూ ఉండేవారు. ఆమె భర్త కూడా కట్నం కోసం తరుచూ చిత్ర హింసలు పెట్టేవాడు.

Also Read: సనత్‌నగర్‌లో విషాదం.. ముగ్గురు మృతి


నిండు గర్బిణి అని చూడకుండా చిత్రహింసలు పెట్టి కాళ్లు చేతులు నరికి మృతుదేహాన్ని తగలబెట్టారు. దీంతో అక్కడి స్థానకులు ఆమె తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకోగా అప్పటికే ఆమె శరీరం సగం కాలిపోయి విగతజీవిగా పడి ఉండడంతో వారిరోదనలు మిన్నంటాయి. వరకట్నం కోసమే తమ కూతుర్ని బలి తీసుకున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకోగా మృతురాలి భర్త, అతడి కుటుంబ సభ్యులు పరార్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

 

Related News

Varshini Case: కన్నతల్లే హంతకురాలు.. వర్షిణి హత్య కేసులో సంచలన ట్విస్ట్!

Medchal News: గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆటో చెరువులో పడి తండ్రికొడుకులు మృతి

Eluru Nimajjanam: వినాయక నిమజ్జనంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం.. పగిలిన తలలు

Bus Road Incident: కంటైనర్‌‌ను ఢీ కొన్న ట్రావెల్స్‌ బస్సు.. స్పాట్‌లో నలుగురు మృతి!

Double Murder: డబుల్ మర్డర్‌.. భార్య, అత్తను కత్తెరతో హత్య చేసిన అల్లుడు!

Ganesh Festival Tragedy: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. పశ్చిమగోదావరి, అల్లూరిలో ఆరుగురు మృతి!

Big Stories

×