Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉపఎన్నికల బరిలో మొత్తం 58 బంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నవంబర్ 11న ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్న విషయం తెలిసిందే.