BigTV English

Today Horoscope: ఇవాల్టి రాశిఫలాలు.. ఈ 4 రాశుల వారికి నేడు అంతా శుభమే.. !

Today Horoscope: ఇవాల్టి రాశిఫలాలు.. ఈ 4 రాశుల వారికి నేడు అంతా శుభమే.. !
Horoscope Today
Horoscope Today

Today Horoscope:ఈరోజు 7 రాశుల వారికి అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరికి ఇవాళ అంతా శుభప్రదంగా ఉంటుందని.. ఏ కార్యం తలపెట్టినా అంతా శుభమే జరుగుతుందట. ఆర్థికంగా అనుకూలంగా ఉంటారట. కానీ కాస్త దైవ ధ్యానం అవసరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఆ 7 రాశులు ఏంటో వివరాలు తెలుసుకుందాం.


1. మేష రాశి:

ఈ రోజు మేషరాశి వారు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. ఇవాళ ఈ రాశి వారు ఆధ్యాత్మికంగా గడుపుతారు. కానీ శాస్త్రం ప్రకారం నేడు మేషరాశి వారు అనవసరమైన విషయాలలో తలవూర్చకూడదు. మాటలు, చేసే పనుల్లో జాగ్రత్తను పాటించాలి. ముఖ్యంగా వీరు దుర్గా దేవి ధ్యానం చేస్తే అంతా శుభమే జరుగుతుంది.


2. వృషభ రాశి:

ఈరోజు వృషభరాశి వారికి అంతా శుభప్రదంగానే ఉంటుంది. ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయట. నేడు వారి ఆరోగ్యం సహకరించి కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంటుందట. వృషభ రాశి వారికి ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈరోజు అంతా వీరికి సరదాగా గడుస్తుంది. కానీ వీరు లక్ష్మీ ధ్యానం చేయడం ద్వారా మరింత మేలు పొందుతారు.

Also Read: 9 నిమ్మకాయలు రూ.2.36 లక్షలు.. ఎందుకంత స్పెషల్ ? ఏముంది వాటిలో ?

3. సింహ రాశి:

ఇవాళ సింహ రాశి వారికి బాగా కలిసి వస్తుందట. వీరు ఏ పని ప్రారంభించినా.. అన్ని పనుల్లో విజయకేతనాలు మోగిస్తారట. అంతేకాదు వీరికి ఆదాయంతో పాటు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయట. దేవాలయ సందర్శనాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తారట. అయితే వీరికి ఈరోజు పలు ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరు దుర్గాదేవిని ప్రార్థించడం మంచిది.

4. మకర రాశి:

నేడు మకర రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఈ రాశి వారు కోరుకున్న కోరికలు అన్ని తీరుతాయి. అంతేకాదు వీరికి ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ఆస్తి వ్యవహారాల ఒప్పందాలు కూడా ఇవాళ చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. ఈ రాశి వారు తమ యజమానుల నుంచి ఇంట్లో వారి నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా వీరికి నేడు చాలా మంచి రోజు. వీరు సూర్మదేవుడిని ఆరాధించడం మంచిది.

Related News

Gold ganesh idol: ఒకే అంగుళంలో అద్భుతం.. మెరిసే బంగారు వినాయకుడు.. మీరు చూశారా?

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Ganesh Chaturthi Song: “వక్రతుండ మహాకాయా”.. ఏళ్లు గడిచినా దైవత్వాన్ని నింపుతూ!

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Big Stories

×