BigTV English

July 16th Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్ని పనుల్లో ఆటంకాలే..!

July 16th Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్ని పనుల్లో ఆటంకాలే..!

Today Horoscope: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి ఆటంకాలు ఏర్పడుతాయనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యహరించాలి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలం. మనోబలంతో ప్రారంభించిన పనుల్లో విజయం పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమయాన్ని వృథా చేస్తారు. కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఏర్పడవచ్చు. ఇతరులతో తక్కువగా మాట్లాడడం మంచిది. సమాజంలో ప్రశంసలు ఉంటాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.


మిథునం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అడుగడుగునా ఆటంకాలే ఏర్పడతాయి. ఓర్పుతో ముందుకు వెళ్లాలి. మోహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులను నమ్మకపోవడం మంచిది. సమయాన్ని వృథా చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదివితే మంచిది.

Also Read: Rahu Transit 2024: రాహువు సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం

కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర విషయాలపై సమయం వృథా కావొచ్చు. ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది. మనోబలంతో పనులు విజయవంతమవుతాయి. అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. హామీలను నిలబెట్టుకోలేరు. బంధువులతో సంతోషంగా ఉంటారు. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే మంచిది. శ్రీ ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. డబ్బు కొరత ఏర్పడవచ్చు. మంచి శుభవార్త వింటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవి ఆరాధన మంచిది.

Also Read: Toli Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు

తుల:
తుల రాశి వారికి మిశ్రమ కాలం. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్ పనులు సైతం పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనవసర ఖర్చులపై దృష్టి సారించి పొదుపు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇష్టదైవ నామాన్ని జపించాలి.

వృశ్చికం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు. కీలక పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు పెట్టుబడి విషయంలో తొందరపాటు పనికిరాదు. శివుడిని ఆరాధించాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. సమయాన్ని వృథా కాకుండా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

Also Read: Nellore festival: ఆ దర్గాలో రొట్టెల పండుగ జరుపుకునేది అందుకే

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్నంత లాభాలు వస్తాయి. ఇచ్చిన మాటను కాపాడుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం. నవగ్రహ ధ్యానం మంచిది.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలు పాటించాలి. చేపట్టిన పనుల్లో మంచి జరుగుతుంది. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలను బయటపడుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. చంద్రధ్యానంతో మంచి ఫలితాలు వస్తాయి.

మీనం:
ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అన్ని రంగాల్లో ఓర్పు, సహనం ఉండాలి. అనవసర విషయాల గురించి ఆలోచించవద్దు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతారాధన శక్తిని ఇస్తుంది.

Related News

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

Hinduism – Science: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Big Stories

×