BigTV English

12th Fail Movie : ’12th ఫెయిల్’ అరుదైన ఘనత.. ‘లెటర్‌బాక్స్’ మోస్ట్ పాపులర్ మూవీగా రికార్డు..

12th Fail Movie : ’12th ఫెయిల్’ అరుదైన ఘనత.. ‘లెటర్‌బాక్స్’ మోస్ట్ పాపులర్ మూవీగా రికార్డు..
12th Fail Movie update

12th Fail Movie update(Cinema news in telugu):

బాలీవుడ్ నయా బ్లాక్ బస్టర్ మూవీ 12 th ఫెయిల్ విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈమూవీ.. చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టింది. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా 60 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టింది. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.


హాలీవుడ్ మూవీ రేటింగ్స్ సంస్థ లెటర్ బాక్స్ ఇచ్చిన టాప్ రేటెడ్ డ్రామా సినిమాలలో 12th ఫెయిల్ స్థానం సంపాదించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటిన ఓపెన్ హైమర్ 8.4 , బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన స్పైడర్ మాన్ 8.6, సినిమాల రేటింగ్స్ ను దాటుకొని 12 th ఫెయిల్ 9.2 రేటింగ్ సాధించింది. ఈ విషయాన్నిలెటర్ బాక్స్ అధికారంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నటుడు విక్రాంత్ మాస్సే ఈమూవీలో మనోజ్ అనే ips ఆస్పిరంట్ గా కనిపించాడు. 12 వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడనేది కథాంశం. ఇక UPSC కోసం ప్రయత్నించే లక్షలాది విద్యార్ధుల నిజమైన కథల నుంచి ఈ మూవీని తెరకెక్కించారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×