BigTV English

Allu Arjun: అల్లు స్నేహకు భయపడుతున్న బన్నీ.. అంతగా ఏం చేసి ఉంటుందో.. ?

Allu Arjun: అల్లు స్నేహకు భయపడుతున్న బన్నీ.. అంతగా ఏం చేసి ఉంటుందో.. ?

Allu Arjun: పెళ్ళాం చెపితే వినాలి.. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది..  భార్య మాట విన్నవాడు బాగుపడతాడు..  భార్య ఏది చెప్పినా భర్త మంచికే.. ఇలాంటి మాటలు ప్రతి కుటుంబంలో వినిపించేవే. అందులో నిజం కూడా ఉంది. దానికి సెలబ్రిటీలు సైతం అతీతం కాదు.  అది మెగాస్టార్  అయినా.. ఐకాన్ స్టార్ అయినా.. ఇంట్లో భార్య చెప్పిన మాట వినాల్సిందే. చివరికి పుష్ప రాజ్ అయినా కూడా. బయట ఎంతమంది విలన్స్ ను చితకొట్టినా.. ఇంట్లో కూరలో ఉప్పు ఎక్కువ అయ్యిందని భార్య ముందు చెప్పలేడు.  ఈ ఒక్క సీన్.. ప్రతి ఇంట్లో ప్రతి భర్తను కదిలించింది.  ఇకపోతే  పుష్ప రాజ్ సినిమాల్లోనే కాదు బయట కూడా  భార్యకు భయపడేవాడే.


Manchu Mohan Babu : మోహన్ బాబు వీలునామా లీక్.. ఎవరికి ఏం ఇచ్చారో తెలుసా..?

అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎలా ఉండేవాడో అందరికీ తెల్సిందే.  ఎప్పుడు యమా యాక్టివ్ గా, ఫ్రెండ్స్  తో ఛిల్ల్ అవుతూ కనిపించేవాడు. అంతేనా ఈవెంట్స్ లో హీరోయిన్స్ తో బన్నీ చేసే అల్లరి అంతా ఇంతా కాదు.  అప్పట్లో అందరి ముందు బన్నీ హీరోయిన్స్ కు ముద్దులు కూడా పెట్టేసేవాడు. ఇంట్లో అల్లు అరవింద్ సైతం బన్నీ ఏమైపోతాడో అని బెంగ పెట్టుకొనేవాడు అంట. ఇక ఆ సమయంలో బన్నీ లైఫ్ లోకి వచ్చిన అల్లు స్నేహ రెడ్డి.  ఒక ఫ్రెండ్ ద్వారా బన్నీకి స్నేహ పరిచయమైందట. ఆ తరువాత వారి పరిచయం ప్రేమగా మారి.. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.


స్నేహ వచ్చాకా బన్నీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. పబ్ లు, పార్టీలు బంద్. బయటే కాదు సినిమాల్లో కూడా అల్లు అర్జున్.. లిప్ కిస్ లు పెట్టడం మానేశాడు. అంతలా బన్నీని మార్చేసింది స్నేహ. భార్య ఏది చెప్తే  అది చేయడం నేర్చుకున్నాడు. ఆ నంద్యాల పర్యటన కూడా స్నేహ కోసమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్నేహ వాళ్ల ఫ్రెండ్ భర్తనే వైసీపీ నేత. అలా వారి ఫ్రెండ్ షిప్ మొదలయ్యింది.

Madhavan : రూమర్లకు సెటైరికల్ పోస్ట్ తో ఇచ్చిపడేసిన మాధవన్

ఇక స్నేహ ఏమి ఇంట్లో హౌస్ వైఫ్ గా లేదు. ఆమె కూడా వర్క్ చేస్తుంది. బన్నీకి ధీటుగానే సంపాదిస్తుంది. పిల్లలు పుట్టాకా పూర్తిగా బన్నీ మారిపోయాడు. సినిమాలు, కుంటుంబం తరువాతే ఏదైనా అనుకుంటూ వస్తున్నాడు. ఇక ఏ షో అయినా.. ఇంటర్వ్యూ అయినా తన భార్య గురించి బన్నీ చెప్పుకొస్తూనే ఉంటాడు. తన వలనే ఇలా మారాను అని, అంతా స్నేహనే  అని చాలా సార్లు చెప్పుకొచ్చాడు.

Sobhita Akkineni: పెళ్లి తరువాత శోభితాలో మార్పు.. ఇది గమనించారా.. ?

నిజం చెప్పాలంటే పుష్ప 2 సినిమా మొత్తం భార్య గురించే ఉంటుంది. భార్య మాట వింటే ఎలా ఉంటుందో  చూపించాడు. తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో కూడా అదే చెప్పుకొచ్చాడు. ప్రపంచం లో ఉన్న  38 కోట్ల భర్తలకు మీరు ఇచ్చే సలహా ఏంటి అని యాంకర్ అడగ్గా.. ” అందరు భార్య మాట వినాలి. భార్యలకు భయపడాలి. భార్య ముందు ఎంత తగ్గినా తప్పులేదు” అంటూ చెప్పుకొచ్చాడు. భార్య ముందు తగ్గాడు కాబట్టే  అల్లు అర్జున్ ఐకాన్స్ టార్ అయ్యాడు. ఇదే అయన సక్సెస్ మంత్ర అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×