BigTV English

Boyapati Srinu : బోయపాటి .. స్టోరీ ఇంకా నచ్చలేదా అసంతృప్తితో ఆ హీరో..

Boyapati Srinu : బోయపాటి .. స్టోరీ ఇంకా నచ్చలేదా అసంతృప్తితో ఆ హీరో..

Boyapati Srinu : టాలీవుడ్ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను కు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే.. ఈయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు బోయపాటి శ్రీను. నందమూరి నటసింహం బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించారు. ఈ మధ్య ఈయన ఖాతాలో హిట్ సినిమాలు పెద్దగా లేవని తెలిసిందే. స్కంధ మూవీ ఆయనకు కోలుకోలేని దెబ్బ వేసిందని చెప్పాలి.. ఇక ఇన్నాళ్లకు అఖండ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. మొన్ననే ఈ మూవీకి కొబ్బరికాయ కొట్టారు. షూటింగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అఖండ 2 స్టోరీ బాలయ్యకు నచ్చలేదా..? అంటూ ఓ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.


అఖండ 2 స్టోరీ బాలయ్యకు నచ్చలేదా..? 

ఒకప్పుడు వరుస హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందిస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడు. ఆయన ఎన్నో మాస్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించి హ్యాట్రిక్ హిట్స్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. అలాంటి హిట్ డైరెక్టర్ ప్రస్తుతం చతికిల పడ్డారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బోయపాటి శ్రీను అంటే డైరెక్షన్ కి మారుపేరు. అయితే అలాంటి ఈయన నుంచి ఈమధ్య సినిమాలు రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీనుకి అఖండ చిత్రం చివరి చిత్రం అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక అఖండ 2 ను అనౌన్స్ అయితే చేశారు కానీ ఈ మూవీ స్టోరీ బాలయ్యకు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య చేత హ్యాట్రిక్ కొట్టించిన బోయపాటి శ్రీనుకి ఇప్పుడు ఆయనే అవకాశాలు ఇవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అఖండ 2 వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా..బాలకృష్ణ మాత్రం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరొకవైపు స్కంద డిజాస్టర్ కావడం తో మిగతా హీరోలు కూడా బోయపాటికి ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మొత్తానికైతే అఖండ సినిమా ఈయన చివరి సినిమా కాబోతోందనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.. నిజానికి ఈ మూవీ స్టోరీని ఇద్దరికీ చెప్పాడు ఇద్దరికీ నచ్చట్లేదు ఇంత ఊర మాసం ఈరోజుల్లో నడవలేదు కష్టము సినిమాటిక్ గా ఉండాలి సినిమా కూడా కంటెంట్ ఉండాలి బోయపాటి సినిమాల్లో గతం లో కంటెంట్ కంటే యాక్షన్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కంటెంట్ నమ్ముతున్నారు యాక్షన్ ఎంతున్నా సినిమా పరిస్థితి వేరేలా ఉన్నాయి. యాక్షన్ ఉంటే సరిపోదు.. జనాలను ఆకట్టుకోనేలా ఉండాలి.. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. స్టోరీ పై మార్పులు చెయ్యాలని బాలయ్య చెప్పాడట.. అందుకే మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్.. మరి బోయపాటి కథలో మార్పులు చేస్తాడా? లేక ఇంకేదైన మ్యాజిక్ చేస్తాడా చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×