BigTV English

Bellamkonda Srinivas : బెల్లంకొండ తప్పుచేశాడా..? ఆ హీరోయిన్ ను టార్చర్ చేస్తున్నాడా..?

Bellamkonda Srinivas : బెల్లంకొండ తప్పుచేశాడా..? ఆ హీరోయిన్ ను టార్చర్ చేస్తున్నాడా..?

Bellamkonda Srinivas : టాలీవుడ్ యంగ్ హీరోలల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఒకడు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ అని నిరూపించుకుంటూ.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయన రీసెంట్గా తెలుగులో భైరవం సినిమాలో నటించారు. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో హీరో బిజీగా ఉన్నారు. ఇందులో ముగ్గురు హీరోలు నటిస్తున్నాడంతో ఆడియోస్ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే పెళ్లయిన ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని ఓ వార్త వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది..


ఆ హీరోయిన్ పై మోజు పడ్డ హీరో..?

ఈ హీరో నటించిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ సమంతతో నటించే అవకాశాన్ని అందుకున్నాడు. ఆ మూవీ హిట్ అవ్వడంతో ఆమెకు అభిమానిగా మారిపోయాడని చాలా సందర్భాల్లో బయట పెట్టాడు. అదే ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ చిత్రం భైరవం.. ఈ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ సమంతపై పొగడ్తలు వర్షం కురిపించారు. నాకు సమంత అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆమె నా ఫస్ట్ మూవీ హీరోయిన్ కాబట్టి..ఈ సినిమాలో కూడా నా పక్కన సమంత ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు.ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాటలతో చాలామంది సమంత ఫ్యాన్స్ సమంతకి స్టార్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారంటు ఫుల్ ఖుషి అవుతున్నారు. బెల్లంకొండ సురేష్ బాబు వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శీను.. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించిన సంగతి మనకు తెలిసిందే..


Also Read :‘స్పిరిట్ ‘ స్టోరీ లీక్.. కొంపదీసి మరో అర్జున్ రెడ్డినా..?

భైరవం మూవీ.. 

ఈమధ్య తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇన్నాళ్లకు మరో పవర్ఫుల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. పాటు నారా రోహిత్ మంచు మనోజ్ లు కూడా నటించారు. ఈ మూవీ మే 30న విడుదల కాబోతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు ఈ ముగ్గురు హీరోలు.. ఓ తమిళ సినిమాకు ఇది రీమేక్‌. అయినా సరే, కథలో చాలా మార్పులు చేర్పులూ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్‌లా ఉండదని, స్ట్రయిట్ సినిమాలా ఉంటుందని హీరోలు, దర్శకుడు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. చివర్లో `కాంతార` వైబ్స్ కనిపించబోతున్నాయట.. ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలుసుకోవాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×