BigTV English

Daaku Maharaj : ‘డాకు మహారాజ్ ‘ కు కోట్లలో నష్టం.. బాలయ్య కు ఘోర అవమానం..

Daaku Maharaj : ‘డాకు మహారాజ్ ‘ కు కోట్లలో నష్టం.. బాలయ్య కు ఘోర అవమానం..

Daaku Maharaj : టాలీవుడ్ స్టార్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నట సింహం బాలయ్య వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు బాలయ్య. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన  డాకు మహారాజ్ మూవీ కూడా  మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ ని కూడా బాగానే రాబట్టింది. ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ యావరేజ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాకు వచ్చిన లాభాలతో పాటుగా నష్టాలు కూడా వచ్చాయని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కొన్ని ఏరియాలో ఏ సినిమాను భారీ దొరుకు కొనుగోలు చేసిన అక్కడ పెద్దగా లాభాలు రాలేదని తెలుస్తుంది. ఎక్కడ ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..


డాకు మహారాజ్ కు భారీ నష్టం.. 

నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్.. ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది.. మొదటి రోజు నుంచి  మిక్స్డ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఓ మాదిరిగా పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని ఏరియాలో  సినిమాకు కొనుగోలు చేసిన బడ్జెట్ అంతకుమించి వచ్చేసింది. మరి కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ స్కూల్ నష్టం వాటిల్లిందని ఓ వార్త ఫిలింనగర్ లో వినిపిస్తుంది. నైజం లో ఈ సినిమాకు భారీ నష్టం ఎదురైందని తెలుస్తుంది.. దాదాపు 13.5 కోట్ల వరకు నష్టం జరిగిందని ఇండస్ట్రీలో టాక్. ఒకవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కూడా మరోవైపు ఇలా నష్టాలు మిగడం బాలయ్యకు ఘోర అవమానం అనే చెప్పాలి.. ఈ సినిమాకు ఇక కలెక్షన్స్ పెరుగుతాయో లేదో ప్రశ్నార్ధకంగా మారింది.. నైజం లో భారీ ధరకు కొనుగోలు చేసిన ఈ సినిమా నష్టంలో రన్ అవ్వడం నిజంగా బాలయ్యకు మింగుడు పడడం లేదని నువ్వు వార్త చక్కర్లు కొడుతుంది.. మరి మెల్లగా  ఈ మూవీకి కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి..


ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే..

గత కొన్ని లుగా బాలయ్య సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఏడాది మాత్రం ఆయన నటించిన సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకోవడం బాలయ్య ఫ్యాన్స్ సహించలేకపోతున్నారు. భారీ యాక్షన్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా కలెక్షన్లతో పర్వాలేదనిపించింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 56 కోట్లు వసూలు చేసింది.. రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.18 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. సినిమా కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. ఇక ఐదు రోజులకు 125 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. ఆరో రోజు తగ్గకుండా 129 కోట్లు వసూల్ చేసింది. ఏడో రోజు 130 పైగా వసూల్ చెయ్యగ, ఎనిమిదో రోజు 140 క్రాస్ చేసిందని, తొమ్మిదో 160 కోట్లకు పైగా వసూల్ చేసింది. ప్రస్తుతం వర్కింగ్ డేస్ కావడంతో అన్ని సంక్రాంతి సినిమాల మాదిరిగానే డాకు మహారాజ్ బుకింగ్స్ కూడా డ్రాప్ అయ్యాయి. 10వ రోజు ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ రూ. 1.73 కోట్ల వసూల్ చేసిందని టాక్.. ఇక కలెక్షన్స్ పెరగడానికి ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×