BigTV English
Advertisement

Pavani :స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి.. భర్త బ్యాగ్ గ్రౌండ్ చూస్తే షేక్

Pavani :స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి.. భర్త బ్యాగ్ గ్రౌండ్ చూస్తే షేక్

Pavani: తమిళ మరియు తెలుగు భాషలలో నటించిన పావని బాలీవుడ్ సినిమా ‘లాగిన్’ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2021లో తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె తమిళ తెలుగు సినిమాలలో నటించారు. ప్రదీప్ కుమార్ ను మొదటిసారి వివాహం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లారు పావని రెడ్డి. తాజాగా ఆమె రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆమె ఎవరిని చేసుకున్నారు? ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుందాం..


బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న పావని సీరియల్స్ లోను నటించి మెప్పించారు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలలో నటించి మెప్పించారుతమిళ్  బిగ్ బాస్ సీజన్5 లో పాల్గొన్న పావని అదే షోలో కొరియోగ్రాఫర్ అమీర్ ను ప్రేమించారు.అమర్ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు వుంది. వారి ప్రేమ ఈరోజు మూడుముళ్ల బంధంతో ఒకటైంది. దాదాపు మూడేళ్లు ప్రేమలో ఉన్న వీరు ఏప్రిల్ 20న పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. గతంలో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అమీర్ ముస్లిం అయినా హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషం.

 


కెరియర్ పరంగా పావని జెమినీ టీవీలో, అగ్నిపూలు ఈటీవీలో, నా పేరు మీనాక్షి జీ తెలుగులో, నేను ఆయన ఆరుగురు అతివలు అనే సీరియల్ నటించారు. తమిళ టెలివిజన్ ధారావాహిక చిన్న తంబిలో నందిని పాత్రతో మెప్పించారు . 2021లో బిగ్ బాస్ తమిళ్ 5లో పాల్గొన్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు, తమిళంలో ఓంకాళీ జై కాళీ అనే సిరీస్ లో నటిస్తున్నారు .అమృతం చందమామ అనే సినిమాలో, 2024 లో వచ్చిన చారి111 సినిమాలో నటించి మెప్పించారు.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×