BigTV English

Dhoom Dhaam Teaser: ‘ధూం ధాం’ టీజర్ రిలీజ్..దుమ్ము దులిపేసింది!

Dhoom Dhaam Teaser: ‘ధూం ధాం’ టీజర్ రిలీజ్..దుమ్ము దులిపేసింది!

Dhoom Dhaam Teaser Release: టాలీవుడ్ హీరో చేతన్ కృష్ణ, హీరోయిన్ హెబ్బా పటేల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధూం ధాం’. ఈ సినిమాను ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా, మేకర్స్ అప్డేట్ ప్రకటించారు.


ఈ సినిమా టీజర్‌ను హీరో గోపీ చంద్, దర్శకుడు శ్రీనువైట్ల విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ఆద్యంతం సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్.. దుమ్ము దులిపేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైన్‌మెంట్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సాయి కిశోర్ మచ్చ దర్శకత్వం వహిస్తుండగా.. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.


Also Read: ‘నల్లంచు తెల్లచీర’ ప్రోమో భలేగుంది.. మాస్ జాతరే ఇక

అంతకుముందు విడుదలైన ‘మల్లెపూల టాక్సీ..’, ‘మాయా సుందరి..’, ‘టమాటో బుగ్గల పిల్ల..’, ‘కుందనాల బొమ్మ..’ వంటి సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 13న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×