BigTV English

Allu Ramalingaiah Master Plan: అల్లు రామలింగయ్య మాస్టర్ ప్లాన్.. చిరును అందుకే అల్లుడిగా చేసుకున్నాడు!

Allu Ramalingaiah Master Plan: అల్లు రామలింగయ్య మాస్టర్ ప్లాన్.. చిరును అందుకే అల్లుడిగా చేసుకున్నాడు!

Allu Ramalingaiah – Chiranjeevi old Interview Video got Viral: ఒక మనిషి టాలెంట్ అని అందరూ గుర్తించాకా సపోర్ట్ చేయడం ఎవరైనా చేస్తారు. చూడగానే.. ఈ మనిషి ఎదుగుతాడు.. సక్సెస్ అవుతాడు అని నమ్మి పక్కన నిలబడడం వేరు. కమెడియన్ అల్లు రామలింగయ్య రెండో పని చేశాడు. అలా చేసాడు కాబట్టే ఈరోజు.. మెగాస్టార్ అనే వ్యక్తిని ఇప్పుడు అందరం గౌరవించగలుగుతున్నాం. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి.. భవిష్యత్తు లో మెగాస్టార్ కాగలడు అని నమ్మి.. ఆయన కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన గొప్ప మేధావి అల్లు రామలింగయ్య. ఈ విషయం సాక్ష్యాత్తు అల్లు రామలింగయ్యనే ఒప్పుకున్నాడు.


తాజాగా చిరంజీవి- అల్లు రామలింగయ్య పాత వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో మామ అల్లుళ్లు ఎంతో రచ్చ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో చిరు.. అల్లు రామలింగయ్యను ఒక ప్రశ్న వేశాడు. ” నేనీ స్థాయికి వస్తానని మీరు ముందుగానే ఊహించి కటక్కున గాలం వేశారు, లటక్కున నేను పడ్డాను. అంతేనా.. నిజం చెప్పండి” అనగానే అల్లు రామలింగయ్య.. హ అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు. ఆ తరువాత చిరు మాట్లాడుతూ.. “రామలింగయ్య గారి లాంటి మనిషి నాకు మామయ్యగా రావడం అనేది గర్వించదగ్గ విషయం. పెళ్ళికి ముందు రామలింగయ్య మా మామయ్య అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యాను. పెళ్లి అయిన తరువాత నాకు సినిమా రామలింగయ్య గారు సెకండరీ అయిపోయారు” అని చెప్పుకొచ్చాడు.

Also Read: Coolie – Rajinikanth: ‘కూలీ’ కోసం రజినీ భారీ రెమ్యూనరేషన్‌.. మరో ‘బాహుబలి 2’ తీయొచ్చు..!


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే సురేఖ సైతం.. చిరును చేసుకోవడానికి వెంటనే ఒప్పుకున్నదంట. పెళ్లిరోజు కూడా షూటింగ్ చేసి మాసిన బట్టలతో చిరు తాళి కట్టడానికి వస్తే.. ఆమె వెళ్లి డ్రెస్ మార్చుకొని రమ్మని చెప్పిందని చిరు చెప్పుకొచ్చాడు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×