BigTV English

Hanuman: అసలు టైటిల్ ఇది కాదా.. దీనికి అర్థం మరొకటి ఉందా..?

Hanuman: అసలు టైటిల్ ఇది కాదా.. దీనికి అర్థం మరొకటి ఉందా..?

Hanuman: క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబినేషన్‌లో ఓ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఈ చిత్రం టైటిల్‌ ‘హనుమాన్’ కాదని తెలుస్తోంది. అవునండీ మీరు విన్నది నిజమే. అదే టైటిల్‌ను మూవీ టీం మరో విధంగా భావిస్తోందట. మరి అది ఏవిధంగా ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, యాంట్ మ్యాన్.. ఇలా మార్వెల్‌లో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ‘HanuMan’. హనుమాంతుడి పవర్స్ ఒకరికి రావడంతో అతను హనుమాన్‌గా మారిపోయాడని మూవీ టీం ఉద్దేశం. అందుకే ఈ సినిమాకు HanuMan అని టైటిల్ పెట్టారు.

అయితే అందరూ ‘HanuMan’ను హనుమాన్‌‌గా పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది హనుమాన్ కాదు.. ‘హను మ్యాన్’ అట. ఇక ఇదే విషయాన్ని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. అయినా.. ఈ మూవీ టైటిల్‌ని హను మ్యాన్ అని కాకుండా హనుమాన్ అనే చదువుతున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×