BigTV English

Bollywood : హీరోయిన్ ను రిజెక్ట్ చేసిన హీరో.. ఇంతకన్నా అవమానం మరొకటి లేదు..

Bollywood : హీరోయిన్ ను రిజెక్ట్ చేసిన హీరో.. ఇంతకన్నా అవమానం మరొకటి లేదు..

Bollywood : టాలీవుడ్ నటుడు హర్ష వర్ధన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ హీరో ‘తకిట తకిట’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన హర్షవర్ధన్.. తెలుగులో చాలా చిత్రాల్లో నటించాడు కానీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు తీయలేదు కానీ బాలీవుడ్ లో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ టాక్ ని అందుకున్నాడు. హిందీలో చేసిన ‘సనమ్ తేరి కసమ్’ మూవీతో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2016లో వచ్చిన ఈ సినిమా.. రీ-రిలీజ్ లో సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఇందులో మావ్రా హొకేన్‌ హీరోయిన్ గా నటించింది.. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. దీనికి కూడా అదే హీరోయిన్ ని తీసుకురావాలని మేకర్స్ భావిస్తుండగా హీరో మాత్రం ఆ హీరోయిన్ తో నేను సినిమా చేయనని తేల్చి చెప్పేసాడట.. అందుకు కారణం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


హీరోయిన్ కు అవమానం.. 

హర్ష వర్ధన్ రాణే బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక్క మూవీతోనే మంచి క్రేజ్ ను అందుకున్నాడు. సనమ్‌ తేరీ కసమ్‌ చిత్రానికి పార్ట్-2 రూపొందించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. హర్షవర్ధన్‌ రాణే, మావ్రా హొకేన్ జంటగా నటించారు. అయితే ఈక్వల్ సినిమాలో కూడా ఈ జంట నటించాల్సి ఉంది. హీరో మాత్రం అదే హీరోయిన్ అయితే నేను చేయను అని చెప్పేసాడట..దీనికి కారణం ఆమె ఇటీవల భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను ఉద్దేశించి నెగెటివ్ కామెంట్స్ చేయడమే. పాకిస్థానీ నటి అయిన మావ్రా హొకేన్ భారత్ పై చేసిన వ్యాఖ్యలను హర్షవర్ధన్‌ తప్పుపట్టారు. ఆ హీరోయిన్ సినిమాలు నటిస్తే మేము ఎవరుమో ఆ సినిమా చేయమని నటీనటులు కూడా చెప్పేసినట్లు వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ప్రస్తుతం ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..


Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..

హర్ష వర్ధన్ రాణే తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితులను నేను గౌరవిస్తున్నా. నా దేశాన్ని ఉద్దేశించి కొంతమంది కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. గతంలో యాక్ట్ వారే ఇప్పుడు ‘సనమ్‌ తేరీ కసమ్‌ 2’లోనూ నటిస్తారంటే.. నేను ఆ సినిమా చెయ్యను అని చెప్పేసింది. అలాగే ఆ హీరోయిన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఏ దేశంలోని సినిమాలలో అయినా నటిస్తాను. కానీ మా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్తుంది.. ప్రస్తుతం ఈ చర్చల వల్ల సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ఒకక్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.. అందుతున్న సమాచారం ప్రకారం కొత్త హీరోయిన్ కోసం మేకర్స్ సంప్రదిస్తున్నారని తెలుస్తుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×