BigTV English
Advertisement

Pranitha : పవన్ హీరోయిన్ కొడుక్కి ఏం పేరు పెట్టారంటే.!?

Pranitha : పవన్ హీరోయిన్ కొడుక్కి ఏం పేరు పెట్టారంటే.!?

Pranitha : తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కన్నడ భామ ప్రణీత సుభాష్. తెలుగు,తమిళం, హిందీ, మలయాళ చిత్రాలలో నటించింది. పోర్క అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రణీత, వివిధ భాషలలో నటించి మెప్పించింది. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. తర్వాత వరుసగా సినిమాలు చేసి సక్సెస్ ని అందుకుంది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాతో, టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 2021 మే 30న ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకుంది. 2022లో ఆమెకి మొదటి సంతానంగా కుమార్తె జన్మించారు. ఆ తర్వాత, 2025లో మరోసారి ప్రణతి తల్లైంది. రెండవ సంతానంగా బాబుకు జన్మనిచ్చింది. తాజాగా ఈరోజు ఆ బాబుకు నామకరణం చేశారు. ఆ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రణీత. అసలు ఆ బాబు పేరేంటి, ఆ విశేషాలు చూద్దాం..


ఆ బాబు పేరు ..

అత్తారింటి దారేది సినిమాతో కన్నడ భామ ప్రణీత నటిగా మరో మెట్టి ఎక్కారు అని చెప్పొచ్చు. ఆ సినిమాలో సమంతతో పోటీ పడి నటించారు ప్రణీత. టాలీవుడ్ కి పరిచయమైన తక్కువ కాలంలోనే మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ప్రణీత దంపతులకు గతంలో ఒక పాప ఉండగా ఇటీవలే బాబు పుట్టాడు. తాజాగా ప్రణీత సోషల్ మీడియా వేదికగా ఆ బాబు నామకరణం సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశారు. ఆ బాబు పేరు ‘జయ కృష్ణ’ గా పెట్టారు. కుమార్తె పేరు ఆర్న. ఇప్పుడు బాబుకి జయ కృష్ణ అని పేరు పెట్టడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


అభిమానులతో దెగ్గరగా ..

కన్నడ భామ ప్రణీత పెళ్లి చేసుకొని, ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలలో గుర్తింపు తెచ్చుకున్నారు. మహేష్ బ్రహ్మోత్సవం సినిమాతో ,పవన్ అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించారు. ప్రణతి మ్యారేజ్ అయిన తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా అభిమానులతో తన ఫ్యామిలీ ఫోటోలను విశేషాలను పంచుకుంటూ ఎప్పటికీ దగ్గరగానే ఉంటున్నారు.

Samantha:సడన్ గా తిరుమలలో ప్రత్యక్షమైన సమంత… ఎందుకోసం అంటే..?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×