BigTV English

RC16 : రామ్ చరణ్ మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్..?

RC16 : రామ్ చరణ్ మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్..?

RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. అయితే యావరేజ్ టాక్ ను అందుకుంది. దాంతో ఇప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకొని కొత్త సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫ్రేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా ఉంటాడో అని తెలుసుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి అప్డేట్ అయితే రాలేదు కానీ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓటిటి అప్డేట్ గురించి ఓ వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ ఓటిటి రైట్స్ కోసం ఓ ప్రముఖ సంస్థ పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.


Rc16 మూవీ…

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న సినిమా ఆర్ సి 16.. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ అంతా శరవేగంగా పూర్తవుతుంది. అయితే దీనికి ముందు చరణ్ నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఈ మూవీ పై పడలేదని తెలుస్తుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం రాంచరణ్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సినిమా నుంచి టీజర్ రాబోతున్నట్లు ఓ వార్త అయితే నెట్టింటా ప్రచారంలో ఉంది.


Also Read : అల్లు అర్జున్ కు హ్యాండ్ ఇచ్చిన బడా ప్రొడ్యూసర్.. ఏం జరిగిందంటే..?

ఓటీటీ హక్కుల అప్డేట్.. 

రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గేమ్ చేంజెస్ సినిమాపై భార్య అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఆ మూవీ యావరేజ్ టాక్ ని అందుకోవడంతో ఇప్పుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఓటిటి రైట్స్ గురించి ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఓటిటి డీల్ పై క్రేజీ రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే భారీ ఆఫర్స్ ని పలు టాప్ ఓటిటి సంస్థలు ఈ సినిమా ముందు ఉంచాయట. మెయిన్ గా సోనీ లివ్ సంస్థ ఈ సినిమాకి రికార్డు మొత్తం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది.. అయితే ఈ సినిమా టీం మాత్రం ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కు భారీ ధరకు డీల్ కుదుర్చుకొనే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. “అలాగే రామ్ చరణ్ కూడా ఇందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండడంతో మేకర్స్ నెట్ ఫ్లిక్స్ తో టైఅప్ కానున్నట్టుగా టాక్.. మరి చూడాలి ఈ సినిమా ఓటిటి హక్కులను ఏ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×