BigTV English

Bollywood : నటి కరిష్మా కపూర్ ఇంట విషాదం.. ఆమె మాజీ భర్త హఠాన్మరణం..

Bollywood : నటి కరిష్మా కపూర్ ఇంట విషాదం.. ఆమె మాజీ భర్త హఠాన్మరణం..

Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుసగా మరణవార్తలు వింటున్నాం.. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు మరణించారు. ఇప్పుడు మరొకరు మరణించారు. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాన్మరణం చెందారు. యూకే లో పోలో ఆడుతూ ఒక్కసారి రా గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కరిష్మా కపూర్ – సంజయ్ కపూర్ 2003లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల పాటు కాపురం చేసిన వీరిద్దరి మధ్య మనస్ఫత్తులు రావడంతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. సంజయ్ కపూర్ మరోకరిని పెళ్లి చేసుకున్నారు.. కరిష్మా కపూర్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంది. వీరిద్దరి దాంపత్యానికి ఇద్దరు సంతానం ఉన్నారు.. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా బాలీవుడ్ ప్రముఖులు బంధువులు, హాజరుకానున్నరని సమాచారం..


కరిష్మా కపూర్ మాజీ భర్త హఠాన్మరణం.. 

బాలీవుడ్ లో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ కరిష్మా కపూర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భ‌ర్త ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ సంజ‌య్ క‌పూర్ (53) గురువారం రాత్రి లండ‌న్‌లో మృతి చెందాడు. ఇకపోతే 1990ల‌లో బాలీవుడ్‌ను ఏలిన క‌రిష్మా క‌పూర్ 2003లో సంజ‌య్ క‌పూర్‌ను వివాహం చేసుకుని లండ‌న్‌లోనే సైటిల్ అయింది. 11 ఏళ్ల కాపురానికి గుర్తుగా వీరికి ఇద్ద‌రు పిల్లలు. అయితే 2014లో వీరిద్ద‌రు విడిపోయి 2016లో డైవ‌ర్స్ తీసుకోగా సంజ‌య్ క‌పూర్ ప్రియా స‌చ్‌దేవ్‌ను రెండో వివాహాం చేసుకున్నాడు.. కానీ కరిష్మా కపూర్ మాత్రం ఇంకా సింగిల్ పేరెంట్ గానే మిగిలింది. పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.


Also Read : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన..12th ఫెయిల్ హీరో ఇంట తీవ్ర విషాదం..

సంజయ్ కపూర్ ఎలా మరణించారు..? 

సంజయ్ కపూర్ వ్యాపారవేత్త మాత్రమే కాదు. మంచి పోలో ప్లేయ‌ర్ అయిన సంజ‌య్ కూడా.. అయితే ఎప్పటిలాగే నిన్న గురువారం పోలో ఆడుతుండ‌గా స‌డ‌న్‌గా హార్ట్ ఎటాక్‌కు గురై క‌న్నుముశారు.. సంజ‌య్ ఆటాడుతున్న‌ స‌మ‌యంలో తేనెటీగ నోట్లోకి ప్ర‌వేశిండంతో గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణించి ఉంటాడ‌ని అంచనా వేస్తున్నారు. ఆయన తన స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆయనను వైద్యులు త‌క్ష‌ణ‌మే ప‌రీక్ష‌లు చేసిన‌ప్ప‌టికీ ప్రాణాలు కాపాడ‌లేక పోయార‌ని మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. కరిష్మా కపూర్ భర్త అంత్యక్రియలకు వెళ్తుందా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నేడు అయిన అంతక్రియలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×