E-Paper
Advertisement

Kerala Floods: కేరళకు భారీ విరాళం.. గొప్ప మనసు చాటుకున్న నయనతార దంపతులు

Kerala Floods: కేరళకు భారీ విరాళం.. గొప్ప మనసు చాటుకున్న నయనతార దంపతులు
Advertisement

Vignesh Shivan Nayanthara for wayanad landslide(Latest kollywood news):

కేరళలో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ఈ మేరకు వయనాడ్‌తో పాటు ముండకై, సురల్ మలై, అట్టమలై, నుల్ పుజా వంటి ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా ఈ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

ప్రధానంగా వయనాడ్ లోని మూడు గ్రామాలు మట్టిలో కూరుకుపోయాయి. ఈ ఘటనలో 285మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 240 మంది ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రజల ఆచూకీ తెలుసుకునేందుకు రెస్క్కూ టీమ్..పగలు, రాత్రి భారీగా సహాయక చర్యలు చేపట్టింది.

Advertisement

ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు కేరళకు తమ సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, విజయ్‌, హీరో సూర్య, జ్యోతిక, కార్తీ, విక్రమ్ తో సహా చాలామంది కోలీవుడ్ సినీ తారలు ఆర్థిక సాయం చేశారు. తాజాగా, హీరోయిన్ నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు భారీగా విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు.

కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. తినేందుకు కనీసం తిండి కూడా దొరకని పరిస్థతి నెలకొంది. ఇందులో భాగంగా నయనతార దంపతులు కేరళ కోసం విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా ఒక నోట్ విడుదల చేశారు.

Advertisement

Also Read: దేవర సెకండ్ సింగిల్ పోస్టర్.. రొమాంటిక్ యాంగిల్ లో ఎన్టీఆర్, జాన్వీ

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తమ వంతుగా రూ.20 లక్షలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళలో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితుల కష్టాలను చూస్తుంటే..గుండె బరువెక్కుతున్నట్లు తెలిపారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ లో సహాయక చర్యలు చేపడుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×