BigTV English

Nagababu: నాగబాబు ట్వీట్ వార్.. పుష్ప రిలీజ్ టైం లో మరో రచ్చ..

Nagababu: నాగబాబు ట్వీట్ వార్.. పుష్ప రిలీజ్ టైం లో మరో రచ్చ..

Nagababu : మెగా బ్రదర్ నాగ బాబు గురించి అందరికి తెలిసే ఉంటుంది… ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తు మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుండే వాడు. ఈ మధ్య సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్య ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చని వారి గురించి నెట్టింట టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టేవాడు. అవి ఎంతగా అవుతాయో చెప్పనక్కర్లేదు. తాజాగా మరోసారి ట్వీట్ వార్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది.


ఇకపోతే గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు అంటూ పెద్ద ఎత్తున రచ్చ రేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకొని మెగా అభిమానుల సహాయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.. ప్రస్తుతం మూలాలను మరిచిపోయి, తనను ఎవరు ఈ స్థాయికి తీసుకు రాలేదని, తన నటనే తనను ఈ స్థాయిలో నిలబెట్టింది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఏం చేసింది అన్నట్లు మాట్లాడాడు.  అవి ఏ రేంజులో వైరల్ అయ్యాయో చూసాము.. ఏపీ సార్వత్రిక ఎన్నికల నుంచి మెగా vs అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిసిందే.. అప్పటి నుంచి ఏదోకటి వస్తూనే ఉంది.. ఇప్పుడు నాగ బాబు పెట్టిన ట్వీట్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో పుసినిమాష్ప -2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే టికెట్లు కూడా బుక్ అవ్వడం మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు పుష్ప -2 సినిమాకి దూరంగా ఉన్నారు. పైగా మెగా కుటుంబ సభ్యులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అల్లు అర్జున్ మాత్రం తగ్గేదేలే అంటూ సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు.


పుష్ప 2 మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో నాగ బాబు ఓ ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది., నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే మంచిది. వెంటనే నీ దారి మార్చుకో.. నువ్వు ఆలస్యం చేసే కొద్ది నీకె కష్టం. ఇది గుర్తు పెట్టుకో.. ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావో అది మర్చిపోవద్దు లేకపోతే మళ్లీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం అవుతుంది అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. నాగబాబు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటూ అందులో రాసుకొని వచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. మరి దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారేమో చూడాలి..  ఇక పుష్ప 2 మూవీ డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఎన్నో అడ్డంకులు దాటుకొని విడుదల కాబోతున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×