BigTV English
Advertisement

HIT 3 Collections : బాక్సాఫీస్ ఊచకోత.. మరో రికార్డ్ బ్రేక్ చేసిన ‘హిట్ 3’..

HIT 3 Collections : బాక్సాఫీస్ ఊచకోత.. మరో రికార్డ్ బ్రేక్ చేసిన ‘హిట్ 3’..

HIT 3 Collections : నాచురల్ స్టార్ నాని బ్యాడ్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. గత ఏడాది వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఆ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో నాని నటిస్తున్న హిట్ 3 పై అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చిన ఈ మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. నాని లైఫ్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అందరు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు నాలుగు రోజుల కు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం…


హిట్ 3 బడ్జెట్..

హిట్ మూవీ ప్రాంచైజీ లో వచ్చిన లేటెస్ట్ మూవీ హిట్ 3…నాని ప్రధాన పాత్ర లో నటించి మెప్పించాడు. క్రియేట్ చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ ఫ్రాంఛైజీలో మూడో సీక్వెల్‌ గా వచ్చింది. మే 1వ తేదీన రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రికార్డు బ్రేక్ చేస్తుంది. సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, కోమలి ప్రసాద్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్ర ల్లో నటించారు. 60 కోట్ల వరకు బడ్జెట్ తో రూపొందించారు..నైజాం, సీడెడ్, ఆంధ్రా కలిపి 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా ఈ మూవీ 48 కోట్లకు బిజినెస్ అవ్వగా.. ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఆలస్యం ఎందుకు ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం…


Also Read: సినిమాల్లోకి రాకముందు రిషబ్ శెట్టి ఏం చేసేవారో తెలుసా..?

హిట్ 3 కలెక్షన్స్.. 

మొదటి రోజు 43 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నాని కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా రికార్డులకు ఎక్కింది.. అటు రెండో రోజు కూడా 20 కోట్లవరకు వసూల్ చేసింది. అంటే మొత్తం 62 కోట్లు వసూల్ చేసింది. మూడో రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా మరో 20 కోట్లు రాబట్టింది. మొత్తానికి 82 కోట్లు వసూల్ చేసింది. ఇక నాలుగు రోజులకు 100 కోట్లను క్రాస్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మేకర్స్ అనౌన్స్ చెయ్యాల్సి ఉంది.. ఈ వీకెండ్ కాస్త డౌన్ అయ్యినా కూడా మళ్లీ పుంజుకున్నాయి. మొత్తానికి ఇదే జోరులో మరికొద్ది రోజులు కొనసాగితే 500 కోట్లు పక్కా వసూల్ చేసి మరో రికార్డు ను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.. ఈ ఏడాది మరో యాక్షన్ మూవీ ప్యారడైజ్ తో ప్రేక్షకులను పలకరించేందుకు నాని రెడీ అవుతున్నాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×