BigTV English

Netflix in March 2024: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..

Netflix in March 2024: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..

Netflix Releases in March 2024


Netflix Releases in March 2024(Today’s entertainment news): ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది మార్చి (ఈ నెల)లో చాలా సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఈ నెల మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి సందడే. దాదాపు డజన్‌కు పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి రెడీగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి సినిమాల రిలీజ్‌ల లిస్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.

మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పలు సినిమాలు సందడి చేయనున్నాయి. స్పేస్‌మ్యాన్, డామ్సెల్, ఐరిష్ విష్‌తో పాటు పలు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఈ నెలలో నెట్‌ఫ్లిక్స్ నుండి రాబోతున్న అన్ని సినిమా లిస్ట్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.


మార్చి నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న సినిమాలు:

స్పేస్ మ్యాన్ (మార్చి 3)

ఫుల్ స్వింగ్ సీజన్ 2 (మార్చి 6)

ది జెంటిల్‌మ్యాన్ (మార్చి 7)

డామ్సెల్ (మార్చి 8)

చికెన్ నగెట్ (మార్చి 15)

ఐరిష్ విష్ (మార్చి 15)

3 బాడీ ప్రోబ్లమ్స్ (మార్చి 21)

READ MORE: ఎయిర్‌పోర్ట్‌లో బేబీ బంప్‌తో దీపికా పదుకొనే.. రణవీర్ ఎలా కాపాడాడో చూడండి

మొత్తం 7 సినిమాలు మార్చి నెలలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మార్చి నెలలోనే పలు సినిమాలు నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలిగిపోనున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి నెలలో నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగిపోయే సినిమాలు:

మార్చి 1:

బీ మూవీ

ది ఈజ్ వేర్ ఐ లీవ్ యూ

మార్చి 2:

లేడి బర్డ్

మార్చి 12:

మెరాకిల్ ఇన్ సెల్ నెం.7

మార్చి 14:

ది గివర్

మార్చి 15:

గెట్ ఆన్ అప్

సేవెజెస్

READ MORE: ఈ రోజు తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

మార్చి 17:

ది కర్సెడ్

మార్చి 19:

కరోల్

మార్చి 29:

స్పై కిడ్స్: ఆల్ ది టైమ్స్ ఇన్ ది వరల్డ్

మార్చి 30:

జాకీ బ్రౌన్

జాన్ విక్

జాన్ విక్: చాప్టర్ 2

జాన్ విక్: చాప్టర్ 3

మార్చి 31:

బాట్మాన్ vs సూపర్‌మ్యాన్: డాన్ ఆఫ్ జస్టిస్

బర్డ్స్ ఆఫ్ ప్రే (అండ్ ది ఫాంటబులెస్ ఎమన్‌సిప్సన్ ఆఫ్ వన్ హర్లే క్యున్)

బ్లాక్ ఆడమ్

కమ్యునిటీ : సీజన్ 1-6

READ MORE: ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయనున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ ఇదే..!

హొర్డర్స్: సీజన్ 12

ఇట్స్ కాంప్లికేటెడ్

జస్టిస్ లీగ్

లిటిట్ ఫోకర్స్

మ్యాన్ లైక్ మోబిన్: సీజన్ 1-3

మ్యాన్ ఆఫ్ స్టీల్

మీట్ ది ఫోకర్స్

మీట్ ది పేరెంట్స్

మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్

సెవెన్ సోల్స్ ఇన్ ది స్కల్ కాస్ట్‌లీ: సీజన్ బర్డ్
సెవెన్ సోల్స్ ఇన్ ది స్కల్ కాస్ట్‌లీ: సీజన్ ఫ్లవర్
సెవెన్ సోల్స్ ఇన్ ది స్కల్ కాస్ట్‌లీ: సీజన్ విండ్

READ MORE: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

షాజమ్! ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్

సూసైడ్ స్క్వేడ్

వండర్ ఉమెన్

వండర్ ఉమెన్ 1984

Tags

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×