BigTV English

Jr NTR WAR 2 Movie : వార్ 2లో తారక్‌ కోసం స్టూల్ వాడారా..? ఇదిగో ప్రూఫ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Jr NTR WAR 2 Movie : వార్ 2లో తారక్‌ కోసం స్టూల్ వాడారా..? ఇదిగో ప్రూఫ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Jr NTR WAR 2 Movie: ఈరోజు టాలీవుడ్ లో అందరూ మాట్లాడుకుంటున్న సినిమా వార్ 2.. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో పాన్ ఇండియా మూవీగా వార్ 2 రానుంది. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ ట్రైలర్ లో ఎవ్వరు కనిపెట్టని ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ను, ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు ఆ సీన్ ఏంటన్నది మనము చూసేద్దాం..


వార్ 2లో తారక్‌ కోసం స్టూల్ వాడారా..ఇదిగో ప్రూఫ్..

గత సంవత్సరం ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. ఆ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టి మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఎప్పటినుంచో ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఆత్రుత ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కట్ లో.. నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతూ ఉంటాయి కబీర్. ఇండియా బెస్ట్ సోల్జర్.. రా  లో బెస్ట్ ఏజెంట్ వి నువ్వే కానీ, ఇప్పుడు కాదు అంటూ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ లో చెప్పిన డైలాగ్ సూపర్ గా ఉంటుంది. నీకు నా గురించి తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటావు.. గెట్ రెడీ ఫర్ వార్ అంటూ హృతిక్ రోషన్ తారక్ ను కొట్టడానికి రెడీ అవుతారు. ఎన్టీఆర్ ను ఎప్పుడు చూడని విధంగా ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్లో చూపించనున్నారు. అయితే ఈ ట్రైలర్ లాస్ట్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఒకరికొకరు ఐస్ మధ్యలో ఫైట్ చేసుకోవడం, చూసాం కానీ అక్కడ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ని కొట్టడం కోసం స్టూల్ లాంటి ఐస్ డంప్ మీద కాలు పెట్టి బలంగా హృతిక్ రోషన్ ను కొట్టబోతాడు. అది దీర్ఘంగా గమనించిన నెటిజన్లు, ఇక్కడ స్టూల్ బదులు ఐస్ ని ఉపయోగించారంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అది స్టూలే గ్రాఫిక్స్ లో ఐస్ లా మార్చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు.


యాక్షన్ మూవీ గా వార్ 2..

హృతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ హైట్ లో తక్కువ. లాస్ట్ లో వచ్చే ఫైటింగ్ సీన్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ని కొట్టడం కోసం, హృతిక్ రోషన్ మోకాళ్ళను వంచడం, ఎన్టీఆర్ ఎత్తుగా ఉన్న ఒక స్టూల్ లాంటి ఐస్ పై నిలబడి కొట్టడానికి సిద్ధమవడంతో.. వీరిద్దరి మధ్య హైట్ డిఫరెన్స్ ఎక్కువగా ఉందని అందుకే ఇలా ప్లాన్ చేశారంటూ సోషల్ మీడియా కోడై కుస్తోంది. ఇక వార్ సినిమా భారీ యాక్షన్ మూవీ గా రానుంది. ఎస్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×