E-Paper
Advertisement

Mahesh Babu : ఓ వైపు తండ్రి హాస్పిటల్ బెడ్‌పై ఉన్నా 3 ఏళ్ల చిన్నారికి ప్రాణం పోసిన మహేష్

Mahesh Babu : ఓ వైపు తండ్రి హాస్పిటల్ బెడ్‌పై ఉన్నా 3 ఏళ్ల చిన్నారికి ప్రాణం పోసిన మహేష్

Mahesh Babu : మనం చేసే పనులే చాలా సందర్భాల్లో మనం ఏంటో ప్ర‌పంచానికి చెప్పేస్తాయి. ఇప్పుడు మ‌హేష్ చేసిన ప‌నితో ఆయ‌న అభిమానులు చాలా గ‌ర్వ‌ప‌డుతున్నారు. ఎందుకో తెలుసా! ఆయ‌న ఓ వైపు ఎంతో బాధ‌లో ఉన్నారు. కానీ.. మూడేళ్ల చిన్నారి ప్రాణం కాపాడ‌టానికి ముందుకు వ‌చ్చారు. ఆంధ్ర హాస్పిట‌ల్స్ వారితో క‌లిసి మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు ఆప‌రేష‌న్స్ చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా అమ‌లాపురంకు చెందిన మూడేళ్ల బాబు గుండె సంబంధిత స‌మ‌స్య‌తో హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. టెస్టులు చేసిన డాక్ట‌ర్స్ వెంట‌నే ఆప‌రేష‌న్ చేయాల‌ని అన్నారు.

చిన్నారి గుండె ఆప‌రేష‌న్‌కు నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుందని డాక్ట‌ర్స్ చెప్పారు. త‌ల్లిదండ్రులు వెంట‌నే ఆంధ్ర హాస్పిట‌ల్స్ వారి స‌పోర్ట్‌తో మ‌హేష్ బాబు ఫౌండేష‌న్‌ను సంప్ర‌దించారు. మ‌రో వైపు మ‌హేష్ తండ్రి కృష్ణ హాస్పిట‌ల్స్‌లో ఉన్నారు. ఆయ‌న హెల్త్ కండీష‌న్ క్రిటిక‌ల్‌గా ఉంద‌ని డాక్టర్స్ చెప్పారు. మ‌రో వైపు మూడేళ్ల చిన్నారికి ఆప‌రేష‌న్ చేయించాల‌ని ఫోన్ వ‌చ్చింది. అంత బాధాక‌ర ప‌రిస్థితుల్లోనూ మ‌హేష్‌.. చిన్నారి గుండె ఆప‌రేష‌న్‌కు కావాల్సిన వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసి ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం అయ్యేలా చేశారు. ఇప్పుడా చిన్నారి ఆరోగ్యంతో ఉంది. ఆ చిన్న పిల్లాడి త‌ల్లిదండ్రులు మ‌హేష్ బాబుకి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×